హింసని నమ్ముకున్నవాడు చివరికి హింసకే బలవుతాడు !

పార్థ సారథి పొట్లూరి: లవలేష్ తివారీ, సన్నీ,అరుణ్ మౌర్య అనే ముగ్గురు కలిసి అతిక్ అహ్మద్ అతని తమ్ముడు అష్రాఫ్ ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తలమీదకి బులెట్ల వర్షం కురిపించారు ! అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రాఫ్ సంఘటనా స్థలంలోనే చనిపోయారు ! యావజ్జీవ జైలు శిక్ష పడ్డ అతిక్ అహ్మద్ ని మరియు అష్రాఫ్ ని వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాగ్ రాజ్ లోని MLN మెడికల్ కాలేజీ కి తీసుకొచ్చారు…

Read More

క్రికెట్ కు ఉతప్ప గుడ్ బై.. పాక్ పై ఇన్నింగ్స్ చిరస్మరణీయం..

భారత సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఈవిషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపాడు.’20 ఏళ్ల కెరీర్ లో దేశానికి,రాష్ట్రానికి ప్రాతినిధ్య వహించడం గర్వంగా భావిస్తున్నానని.. తాను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్ జట్ల యాజమాన్యాలకు ధన్యవాదాలు అంటూ.. ఈప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని.. తననూ రాటుదేలాల చేశాయని.. వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని.. జీవితంలో కొత్త శకాన్ని ఆరంభింబోతున్నట్లు ‘ రాబిన్…

Read More

Jadcherla: క‌దంతొక్కిన రైత‌న్న‌లు..రైతు ద‌ర‌ఖాస్తుల‌ను త‌హాశీల్దార్ కు అంద‌జేసిన అనిరుథ్..

jadcherla :జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిరుథ్ రెడ్డి చేప‌ట్టిన రైతు ద‌ర‌ఖాస్తు ఉద్య‌మానికి అనూహ్య ప్ర‌జాస్పంద‌న ల‌భించింది. తెలంగాణ‌లో తొలిసారిగా చేప‌ట్టిన ఈఉద్య‌మానికి రైత‌న్న‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్క రాజాపూర్ మండ‌లంలోనే ఇప్ప‌టివ‌ర‌కు వెయ్యికి పైగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. దీంతో సేక‌రించిన ద‌ర‌ఖాస్తుల‌ను రైత‌న్న‌ల‌తో క‌లిసి అనిరుధ్ భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి .. మండ‌ల కార్యాల‌యంలో త‌హాశీల్దార్ కు అంద‌జేశారు. రైతులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను గౌర‌వ‌ముఖ్య‌మంత్రి కేసీఆర్ , వ్య‌వ‌సాయ శాఖ…

Read More

సీఎం స్టిక్కర్ల కోసం బడ్జెట్ పెట్టినట్లున్నారు: నాదెండ్ల మనోహర్

బడ్జెట్లో కేటాయింపుల ఘనమే తప్ప ఆచరణలో మంజూరు అరకొర అని వైసీపీ పాలన ద్వారా వెల్లడవుతోందని ఆరోపించారు జనసేన నాదెండ్ల మనోహర్. 2023-24లో కూడా ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల హంగామా తప్ప మరేమీ లేదన్నారు. ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు గురించి కాకుండా ఇళ్లకు స్టిక్కర్లు, సెల్ ఫోన్లకు స్టిక్కర్లు అతికించడానికి కూడా నిధులు ఇవ్వడాన్ని ఏమనాలని? ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వమని…

Read More

‘యువ గళం ‘ పాదయాత్రకు అపూర్వ స్పందన..

కుప్పం: కుప్పంలో నారా లోకేష్ ‘ యువ గళం ‘ పాదయాత్ర రెండో రోజు దిగ్విజయంగా సాగింది. యాత్రకు మద్దతుగా.. రైతులు, విద్యార్దులు,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన టొమాటో లు రోడ్ల మీద పారబోసే పరిస్థితి దాపురించందన్నారు.ఎరువులు ధరలు పెరిగిపోయాయి..డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని ఎత్తేసారు…..

Read More

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా : జో బైడెన్

ప్రపంచ శక్తికి ప్రతీకగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షునిగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన 78 ఏళ్ల జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ బాధ్యతలు చేపట్టారు. ‘పెను సవాళ్లు.. సంక్షోభం నెలకొన్న తరుణంలో.. అగ్రరాజ్యం పేరుకు తగ్గట్టు అందరం కలసికట్టుగా ముందుకెళ్లాలి.. అలా చేస్తే వైఫల్యానికి చోటు ఉండదు. నేను అందరివాడిని ‘ అని బైడెన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ భవనం క్యాపిటల్…

Read More

తెలంగాణ సీఎం వరుస ఓటములతో పరేషాన్ అవుతున్నారు_ పియూష్ గోయల్

తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు.. కేంద్రమంత్రితో పీయూష్‌ గోయల్‌తో ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సీఎం వరుస ఓటములతో పరేషాన్ అవుతున్నారన్న పియూష్.. ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులకు పని లేదా? వచ్చి ఢిల్లీలో కూర్చున్నారంటూ వ్యాఖ్యానించారు. మా పనుల్లో మేం బిజీగా ఉన్నాం,…

Read More

‘వ‌కీల్ సాబ్’ టీంకీ మ‌హేష్ బాబు అభినందనలు!

‘వ‌కీల్ సాబ్’ చిత్ర బృందంపై సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌శంసంల వ‌ర్షం కురిపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. మూడేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ చిత్రంతో ప‌వ‌ర్‌పుల్ క‌మ్‌బ్యాక్ ఇచ్చార‌న్నారు. ప్ర‌కాశ్ రాజ్ న‌ట‌‌న అద్బుత‌మ‌ని కొనియాడారు. అంజ‌లి, నివేద‌, అన‌న్యలు హృద‌యాన్ని హ‌త్తుకునేలా న‌టించార‌న్నారు. త‌మ‌న్ సంగీతం సినిమాకు మ‌రో ఎసెట్‌గా నిలిచింద‌న్నారు. టీం మొత్తానికి శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేశారు.                 …

Read More
Optimized by Optimole