సోమావతి అమావాస్య అంటే ఏమిటి?ఆ రోజు ఏం చేయాలి?

Somavathiamavasya: సోమావతి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణములతో సమానమైన ఈ అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజు ఆచరించవలసినవి:   _ పేదవారికి అన్నదానాలు చేయాలి మౌనవ్రతం చేస్తే ఎంతో ఫల ప్రదం. _ శివరాధన చేసి 108 సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. _ శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధించాలి. _  త్రివేణి…

Read Full News

Muslims: ముస్లిం పురుషులు ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చు..?

Allahabad: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్ఖన్‌కు పెళ్లయ్యింది. ఆ విషయాన్ని దాచి మరో అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు. అతను ముస్లిం. ఆ మహిళలిద్దరూ ముస్లింలు. రెండో భార్య కోర్టును ఆశ్రయించింది. తన భర్తకు ముందే పెళ్లయిన విషయం తనకు తెలియదని, ఆ విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని వివరించింది. తన పెళ్లిని రద్దు చేయాలని కోరింది. కేసు అలహాబాద్ హైకోర్టు దాకా చేరింది. 2020లో మొదలైన కేసుకు సంబంధించి ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది….

Read Full News

తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు..

telanganacabinet2023: తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి విక్రమార్క _ ఆర్ధిక శాఖ దామోదర రాజనర్సింహ _ ఆరోగ్య పొంగులేటి _ సమాచార శాఖ శ్రీధర్ బాబు_ ఐటి ఉత్తమ్_ పౌర సరఫరా, తుమ్మల నాగేశ్వరరావు _ వ్యవసాయ శాఖ కోమటి రెడ్డి _ రోడ్లు, భవనాలు సీతక్క_ పంచాయతీ రాజ్ జూపల్లి_ ఎక్సైజ్ శాఖ పొన్నం ప్రభాకర్ _ రవాణా శాఖ కొండా సురేఖ…

Read Full News

Outdoor Office Workspace

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam molestie molestie nisl, eu scelerisque turpis tempus at. Nam luctus ultrices imperdiet. Class aptent taciti sociosqu ad litora torquent per conubia nostra, per inceptos himenaeos. Suspendisse velit orci, pretium ut feugiat nec, lobortis et est. Nullam cursus ultrices tincidunt. Nam gravida sem gravida ipsum dignissim in…

Read Full News

ప్రభాస్ తో స్టెప్స్ వేయనున్న క్యాట్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్. కేజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రతేక గీతంలో నటించనుందని టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇందుకోసం చిత్ర యూనిట్ సదరు హీరోయిన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది.ఇక ఈ సాంగ్ కోసం భారీ మొత్తంలో రెమ్యున‌రేష‌న్…

Read Full News

National: ఉప ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకు పాఠమే..!!

National: రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల అనంతరం వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గుజరాత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లోని ఐదు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఆప్ రెండు స్థానాల్లో, బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ చెరో స్థానంలో గెలిచి ఊరట చెందగా, కేరళలో అధికార సీపీఐ (ఎం) మాత్రం భంగపాటుకు గురయ్యింది. ఈ ఫలితాలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు కొంత ఆనందం, కొంత దు:ఖం…

Read Full News

Premantereview: Love after lies…!

Premante moviereview: By anrwriting [Senior Film critics] newsminute24 Rating: 2.5/5 Pellaina Kothalo is a film that discusses life after marriage. Several films of a similar template have been released over the years and Premante is one such attempt. The film is about a journey of a young couple post marriage. Priyadarshi and Anandi played the…

Read Full News

కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్న..ప్రజాభిప్రాయం మేర రాజీనామా: రాజగోపాల్ రెడ్డి

రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికపై సందిగ్థత కొనసాగుతూనే ఉంది. హస్తం పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్..తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్నట్లు.. ఉప ఎన్నిక వస్తేనే  నియోజకవర్గం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. తాను పార్టీ మార్పుకు కట్టుబడి ఉన్నట్లు రాజగోపాల్ వారితో తేల్చిచెప్పినట్లు తెలిసింది. కాగా మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా…

Read Full News

GHMC: పేదల పొట్ట కొట్టడం జీహెచ్ ఎంసీకి తగునా..?

Hyderabad:  ఏ తల్లయినా తన పిల్లలను తానే చంపుకుంటుందా? జీహెచ్ఎంసీ అలాంటి పనే చేసింది! రామంతాపూర్ లో రోజూ 300 మంది ఆకలి తీర్చే అన్నపూర్ణ క్యాంటీన్ ని సీజ్ చేసింది. కారణం ఏంటో తెలుసా? విస్తార్లతో పక్కనే చెత్త పేరుకుపోతోందని!! రోజూ అన్నం తిన్న తర్వాత విస్తార్లను పక్కనే పాలిథిన్ సంచిలో ప్యాక్ చేస్తారు. కానీ, రాత్రిపూట కుక్కలు ఆ సంచిని చింపేస్తుండటంతో పొద్దున్నే చెత్త పేరుకుపోతోంది. దీంతో పారిశుధ్య కార్మికులకు ఆ చెత్తను తొలగించడం…

Read Full News
Optimized by Optimole