Hyderabad:బీసీ రిజర్వేషన్లపై గందరగోళం…!
హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్ట సవరణపై గవర్నర్ ఆమోదముద్రకు సంబంధించి గందరగోళం నెలకొంది. తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం–2025 బిల్లుపై గవర్నర్ సంతకం చేయడంతో గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ సవరణలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే, గ్రామీణ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల సడలింపుకు ఉద్దేశించిన…
ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్..
ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. తాజాగా ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్ IMF నివేదిక ప్రకారం.. బ్రిటన్ ను వెనక్కి నెట్టి భారత్ ఐదవ స్థానంలో నిలిచింది. కరోనా మహమ్మారితో అమెరికా , బ్రిటన్, చైనా దేశాల ఆర్ధిక వ్యవస్థలు క్షీణిస్తుంటే భారత్ మాత్రం దూసుకుపోతోందని నివేదిక తెలిపింది. ఈఏడాది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7%నికి మించి ఉంటుందని IMF అంచనావేస్తోంది. కాగా GDP పరంగా భారత ఆర్థిక వ్యవస్థ…
పారిశ్రామిక సమాజంలో ఎలా బతకాలో తెలియజెప్పిన కారల్ మార్క్స్ వర్థంతి..
Nancharaiah Merugumala : (Senior Journalist) : కేపిటలిజం రంగు, రుచి, వాసనతోపాటు పారిశ్రామిక సమాజంలో ఎలా బతకాలో తెలియజెప్పిన కారల్ మార్క్స్ 140వ వర్థంతి–ఆడమ్ స్మిత్ త్రిశత జయంతి.. ప్రపంచంలో పెట్టుబడి రంగు, రుచి, వాసన గురించి మా గొప్పగా వివరించి విశ్లేషించిన మహానుభావుడు కారల్ మార్క్స్ (1818–1883) కన్నుమూసి నేటికి 140 ఏళ్లయింది. ఈ విషయం నాకు నా పాత్రికేయ పాత కామ్రేడ్స్ ఎన్.వేణుగోపాల్, తాడి ప్రకాశ్ రాసిన పోస్టులు పొద్దున్నే చూశాక తెలిసింది….
రేవంత్ వంటి రెడ్డి నేతలు హైదరాబాదులో ఉస్తాదులు, వస్తాదులే గాని పార్లమెంటులో ‘శూద్రులేనా’?
Nancharaiah Merugumala: (senior journalist) ========================= బంగారు తెలంగాణను ఇక ‘పద్మనాయకులే’ కాపాడుకోవాలేమో మరి! డా.మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్న తెలంగాణ రెడ్డి సూదిని జైపాల్ రెడ్డి అనేది నా అభిప్రాయం. కాని, ఈ పదవి సోనియా జీ ఇస్తానన్నా ఆయన కాదన్నారు. అదే వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు అనుముల రేవంత్ రెడ్డి (53) నిన్న పార్లమెంటు దిగువసభలో కేంద్ర…
సూపర్ స్టార్ ఇంటికి వచ్చేయ్..ఆత్మీయ శ్రేయేభిలాషి అభిలాష..!!
★ సెలైన్ గొట్టాలు, ఆక్సిజెన్ అమరికలూ నీకు సూట్ కావు ★ నువ్వు ఒంటరివి కాదు డియర్ ★ కోట్ల గొంతులు ప్రార్థిస్తున్నయ్ విను…! అదేమైనా ఇప్పటి తాలు సరుకా ఏం..? కాదు, ఎనభయ్యేళ్ల క్రితం పుట్టిన గుండె. ఎంత గట్టి గుండె. ఎన్నో పరాభవాల్ని, పరాజయాల్ని సహజంగా తట్టుకుంది.! నాచురల్ గా మరింత గట్టిపడింది. ప్రతిఘటించే గుండె అది. కొట్లాడే గుండె అది. నీరసించి, సాగిలబడే గుండె కాదది. ఎన్టీయార్ వంటి కొరకంచుల్ని కూడా సవాల్…
తెలంగాణపై డెంగీ పంజా.. అప్రమత్తంగా ఉండాలన్న వైద్య శాఖ!
తెలంగాణలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఓవైపు ఎడతెరపిలేని వర్షాలు.. మరో వైపు సీజనల్ వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పేరిట డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈవిషయంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,300 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 600 కేసులు రాగా.. ఒక్క…
Marichika Movie Review: A Promising Psychological Thriller Lost in a Mirage
Marichika review: By anrwriting/Film critic Starring Anupama Parameswaran, Regina Cassandra, and Viraj Ashwin, Marichika arrives as a psychological revenge thriller directed by Satish Kasetty. Backed by an intriguing premise, a talented cast, and music by legendary composer Ilaiyaraaja, the film unfortunately struggles to translate its potential into a compelling cinematic experience. Story: Venkatalakshmi (Anupama Parameswaran),…
