ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ అంతరిక్షంలో అద్భుతం..

భారత్ కి స్వాతంత్య్రం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్న వేల అంతరిక్షంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా..స్పేస్ కిడ్జ్ సంస్థ భూమి నుంచి 30 కిలో మీటర్ల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించింది.   On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s…

Read More

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోమటిరెడ్డి ట్విట్టర్ బయో..!

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటి రెడ్డి ట్విట్టర్ బయో కొత్త చర్చకు దారితీసింది. పీసీసీ అధ్యక్షుడు  రేవంత్‌రెడ్డి  కామెంట్స్ కి  నిరసనగా.. కోమటిరెడ్డి ట్విట్టర్ బయోలో రాసుకున్న  కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  దీంతో రేవంత్ – కోమటిరెడ్డి వ్యవహారం  పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక  కోమటిరెడ్డి ట్విట్టర్ బయో చూసినట్లయితే..ఎంపి, మాజీ మంత్రి, నాలుగుసార్లు ఎమ్మెల్యేతో పాటు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్‌పార్టీకి హోంగార్డుగా సేవలందదిస్తున్నాను అంటూ రాసుకున్నారు. క్రమంలోనే…

Read More

మెగా హీరోతో యాంకర్ ఎంగేజ్ మెంట్ ..

బుల్లితెర యాంకర్ మేఘనా మెగా ఇంటికి కోడలు కాబోతుంది. గత కొంతకాలంగా మెగా హీరోతో పీకల్లోతూ ప్రేమలో ఉన్న ఈజంటకు తాజాగా ఎంగేజ్ మెంట్ జరిగింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హాల్ చల్ చేస్తున్నాయి. కొణిదెల కుటుంబానికి చెందిన పవన్ తేజ్ తో మేఘనా నిశ్చితార్థం ఇరువురి కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈవార్త తెలియడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తేజ్ ‘ఈ కథలో పాత్రలన్నీ కల్పితమే’…

Read More

మునుగోడు టీఆర్ఎస్ సభ పై నీలినీడలు.. డైలామాలో అధిష్టానం!

మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ లో చిచ్చురేపింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడిస్తామని అసమ్మతి నేతలు హైకమాండ్ కి తేల్చి చెప్పారు. ఇదే విషయంపై రెండు రోజుల క్రితం జిల్లా ఇంఛార్జ్ మంత్రి జగదీశ్వర్​రెడ్డి వారితో చర్చలు జరిపిన.. సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ నెల 20న ప్రజాదీవెన పేరుతో భారీ సభ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న కారు పార్టీ.. అసమ్మతి నేతల వైఖరితో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే…

Read More

అమరజవాన్ విగ్రహానికి రాఖీ.. సలాం అంటూ నెటిజన్స్ ప్రశంసలు!

సోదరభావానికి.. ఆత్మీయతకు ప్రతీక రాఖీ. ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ రాఖీ పండగను ఆడంబరంగా జరుపుకుంటారు. ఈక్రమంలోనే ఓ సోదరి రాఖీ కట్టిన చిత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈచిత్రాన్ని చూసిన నెటిజన్స్ సోదరి ప్రేమకు సలాం అంటూ కామెంట్స్ బాక్స్ నింపేశారు. ఇంతకు ఆచిత్రం కథ ఏంటంటే? ఇక చిత్రం పోస్టును గమనించినట్లయితే .. రాఖీ పండగ సందర్భంగా ఓ సోదరి.. అమరుడైన తన సోదరుడు విగ్రహానికి రాఖీ కడుతున్నట్లు కనిపిస్తోంది….

Read More

మరోసారి హాట్ టాపిక్ గా పంత్-ఊర్వశి రౌట్ వ్యవహారం

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా , క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీళ్లిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగడంతో..ఆమె సోషల్ ఖాతాను బ్లాక్ చేసి పంత్ రూమర్స్​కు చెక్ పెట్టాడు. తాజాగా అతను ఇన్ స్టాగ్రాం వేదికగా చేసిన పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl — Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022…

Read More

మునుగోడు ఉప ఎన్నిక ట్విస్ట్.. కాంగ్రెస్ టీఆర్ఎస్ లో అసమ్మతిసెగ!

  మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్ లో చిచ్చును రాజేసింది. పార్టీ అభ్యర్థులుగా కొందరి పేర్లు ప్రచారంలోకి రావడంతో అసంతృప్త నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లుకు టికెట్ వస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో .. టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. అటు కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు ప్రచారంలోకి రావడం.. ఆయనకు టికెట్ ఇవ్వొదంటూ పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో వైరల్ కావడం పార్టీలో తీవ్రకు చర్చకు దారితీసింది….

Read More
Optimized by Optimole