పాదయాత్రలో జగన్ పై లోకేష్ సెటైర్లు..

కుప్పం: ‘యువగళం ‘ రెండో రోజు పాదయాత్రలో భాగంగా నారా లోకేష్..సీఎం జగన్ పై సెటైర్లు పేల్చాడు. పెట్రోల్, డీజిల్ పై పన్ను బాదుడు లో ఏపి నంబర్1 స్ధానంలో ఉందన్న లోకేష్.. ఏపి కంటే కర్ణాటక లో క్వార్టర్ బాటిల్ 100 రూపాయిలు తక్కువన్నారు.విషం కంటే ప్రమాదకరమైన జగన్ లిక్కర్ తాగితే డైరెక్ట్ పైకి పోవడమేనని ఎద్దేవ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో .. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం…

Read More

రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా జనసేన ఆవిర్భావ సభ: నాదెండ్ల మనోహర్

మచిలీపట్నలో ఈ నెల 14వ తేదీన నిర్వహించబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు ఒక దిశా నిర్దేశం చూపేలా ఉంటుందన్నారు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణను పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారని తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ స్థలాన్ని ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా…

Read More

మరోసారి భారత్, పాక్ సమరం.. ఆనందంలో క్రికెట్ ఫ్యాన్స్..

క్రికెట్ అభిమానులు మరోసారి దాయాదుల సమరం వీక్షించోతున్నారు. ఆసియా కప్ టోర్నీ భాగంగా భారత్ పాక్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి. ఇప్పటికే టోర్నీ తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాక్ జట్టు ..సూపర్ -4 లో ఢీ కొనబోతోంది. దీంతో ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ఆదివారం జరగబోయే ఈమ్యాచ్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.గ్రూప్ -Aలో భారత్ .. పాక్ ,హాకాంగ్ జట్టును ఓడించి బెర్త్ ను ఖరారు చేసుకోగా.. పాక్ చివరి మ్యాచ్ లో…

Read More

రాజకీయ తాకట్టులో ఆంధ్రప్రదేశ్ : భీశెట్టి బాబ్జి

APpolitics: తమను ఆరాధించే కార్యకర్తలే ఆశ్చర్యపోయేలా ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష నాయకులు ‘యూ’ టర్నులు తీసుకుంటున్నారు.పూటకో నాటకం ఆడుతున్న వారి స్వార్థ రాజకీయాలను చూసి వారి అభిమానులకు ఏమీ పాలుపోవడం లేదు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా తీవ్ర ద్రోహం చేసిన బీజేపీకి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ‘బీ’ టీమ్‌గా మారడం శోచనీయం. దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీజేపీ అంటే బీ-బాబు, జే-జగన్‌, పీ-పవన్‌ అనేలా అర్థం…

Read More

ప్రధాని మోదీ భుజాలపై బొజ్జగణపయ్య.. అద్భుతం అంటున్న నెటిజన్స్..!

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేశ్ మహారాజ్ కి జై స్లొగన్స్ హోరెత్తుతున్నాయి. అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాధునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో విభిన్న రూపాలలో గణేశుడు దర్శనమిస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. తెలంగాణ రాష్ట్రం హన్మకొండ లో బాల గణపతి యూత్ గుడిబండలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహం…

Read More

తెలంగాణ చిన్నమ్మ జయంతి నేడు!

సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను చేరిపేస్తూ..మహిళ అబల కాదు సబల అని నిరూపించి..రాజకీయాలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న మహిళ నేతల్లో ఒకరైన బిజిప్ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా ఆ మహానీయురాలి స్మృతిలో.. హర్యానా రాష్ర్టంలోని కంబోలా స్వస్థలం.. 1953 ఫిబ్రవరి14 న సుష్మాస్వరాజ్ జన్మించారు.తల్లిదండ్రులు హరిదేవ్ శర్మ లక్ష్మీదేవి.వీరి కుటుంబం దేశ విభజనకు ముందు లాహోర్ లో ఉండేవారు.తండ్రి హరిదేవ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త..వారసత్వంమే సుష్మ జి పాటించారు.విద్యాబ్యాసం అంత అక్కడే గడిచింది..పాఠశాల…

Read More
Optimized by Optimole