నిజామాబాద్ బాక్సర్ నిఖత్ ను సన్మానించిన తెలంగాణ కాంగ్రెస్..

అర్జున పురస్కార గ్రహీత నిజామాబాద్ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ను తెలంగాణ కాంగ్రెస్ సన్మానించింది. అనంతరం 5 లక్షల రూపాయలను క్రీడాకారిణికి బహుమతిగా అందించారు. అప్పుడు సానియా మీర్జా.. ఇప్పుడు నిఖత్ చొరవచూపి క్రీడలల్లో రాణించడం అభినందనీయమన్నారు PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాబోయే ఒలింపిక్ క్రీడలల్లో కూడా నిఖత్ విజేతగా నిలిచి దేశ ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లో నిఖత్ … స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించి.. నిర్మాణానికి…

Read More

INC: గురి తప్పుతున్న ‘ బాణం’..!

INC: లక్ష్యం ఛేదించాలంటే బాణం గురి తప్పొద్దు. కాంగ్రెస్ గురి తరచూ తప్పుతోంది. గురి తప్పటమే కాక, ఒకోసారి బాణం ఎంపికా సరిగా ఉండట్లేదు. దేశంలో కాంగ్రెస్ రాజకీయ సంక్షోభం ఎదుర్కొన్న ప్రతిసారీ గట్టెక్కి, బట్టకట్టేలా ప్రాణబిక్ష పెట్టింది తెలుగునేల! అది 1977అయినా, 1980, 1989, 2004 ఏదయినా.. ఇక్కడ అపురూపంగా లభించిన మద్దతుతోనే పార్టీ మనగలిగింది, ఎంతో కొంత పూర్వవైభవం కాంగ్రెస్ సంతరించుకోగలిగింది. ఇటీవల, ముఖ్యంగా రాష్ట్రవిభజనతో ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ…

Read More

టాలీవుడ్ హీరోయిన్ కారుకు రోడ్డు ప్ర‌మాదం..పిల్ల‌ల‌తో స‌హా కారులో.. !

sambashiva Rao: =========== టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ రంభ కారుకు ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదం నుంచి ఆమె తృటిలో త‌ప్పించుకుంది. ఆమె కూతురికి మాత్రం తీవ్ర‌గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ విష‌యాన్ని రంభ స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం రంభ కుటుంబం కెనడాలోని ఒంటారియోలో నివాసం ఉంటోంది. అయితే తన పిల్లలను స్కూల్‌ నుంచి తీసుకొని వస్తుండగా వీరి కారును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో త‌మ‌కి…

Read More

తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా బ్రాహ్మణ మంత్రి లేకపోవడం మంథని నియోజకవర్గం ఘనతకు నిదర్శనం..

Nancharaiah merugumala senior journalist:దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ప్రమాణం చేసే వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా..బ్రాహ్మణ మంత్రి లేకపోవడం మంథని నియోజకవర్గం ఘనతకు నిదర్శనం ‘సింథాల్‌ ఇచ్చే వాగ్దానం నిలబెట్టుకునేది సింథాల్‌ ఒక్కటే’ అనే మాటలు మా తరం ‘యువకులకు’ 1960లు, 70ల్లో కనిపించేవి, వినిపించేవి. సింథాల్‌ అనే ఒంటి సబ్బు వ్యాపార ప్రకటనతో ఈ మాటలు జోడించి అప్పట్లో జనాన్ని ఆకట్టుకునేది బహుళ ఉత్పాదకల కంపెనీ గోద్రెజ్‌. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు…

Read More

ఓవైసీకీ కౌంటర్ ఇచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయా వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల గడువు ఏడాది సమయం ఉన్నపటికి పార్టీ నేతలు అపుడే సవాళ్లు ప్రతిసవాళ్లతో విరుచుకుపడుతున్నారు.a ప్రస్తుత ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్ ను మళ్లీ గెలవనివ్వబోమని.. యూపీలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చేశారు. కాగా ఒవైసీ సవాల్ ను స్వీకరిస్తున్నామంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం…

Read More

ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి చరణ్ ఫస్ట్ లుక్ విడుదల!

మెగాపవర్ స్టార్ రామ్చరణ్ జన్మదినం పురస్కరించుకొని ఆర్ఆర్ ఆర్ చిత్ర బృందం అతని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. దర్శకుడు రాజమౌళి ఈ పోస్టర్ ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ధైర్యం, గౌరవంం, సమగ్రత, ఉన్న మా సీతారామరాజు ని మీకు పరిచయం చేస్తున్నాం అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ విల్లు ఎక్కు పెట్టిన సీతారామరాజులా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దీంతో అభిమానులు సమ సంతోషాన్ని సోషల్ మీడియాలో…

Read More

LuckyBhaskar: రివ్యూ.. “లక్కీభాస్కర్” జాక్ పాట్ కొట్టాడా..?

LuckyBhaskar review: మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్. తాజాగా అతను నటించిన పాన్ ఇండియా చిత్రం లక్కీ భాస్కర్. కిలాడి ఫేం మీనాక్షి చౌదరి హీరోయిన్. వెంకీ అట్లూరి దర్శకుడు. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..! కథ: 1990 లో ముంబయి నేపథ్యంలో సాగే కథ ఇది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన భాస్కర్ కుమార్ ( దుల్కర్ సల్మాన్)…

Read More

Fresh and Yummy Smoothie

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam molestie molestie nisl, eu scelerisque turpis tempus at. Nam luctus ultrices imperdiet. Class aptent taciti sociosqu ad litora torquent per conubia nostra, per inceptos himenaeos. Suspendisse velit orci, pretium ut feugiat nec, lobortis et est. Nullam cursus ultrices tincidunt. Nam gravida sem gravida ipsum dignissim in…

Read More
Optimized by Optimole