Salmankhan: లారెన్స్‌బిష్టోయీకి సల్మాన్‌ టార్గెవడంపై రాంగోపాల్‌ వర్మ ‘దిగ్భ్రాంతి’..!

Nancharaiah merugumala senior journalist: తల్లిలేని జింక పిల్లలకు చనుబాలిచ్చే స్త్రీలున్న బిష్ణోయీ సమాజంలో పుట్టిన హిందూ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌బిష్టోయీకి సల్మాన్‌ టార్గెవడంపై రాంగోపాల్‌ వర్మ ‘దిగ్భ్రాంతి’! జింక పిల్ల తల్లి మరణిస్తే.. ఆ పిల్లను బిష్ణోయీ మహిళ తన చాతి దగ్గరకు తీసుకుని పాలు ఇస్తుంది. పిల్లలకు ఆవుపాలు తాగించి పెంచే మన సమాజంలో ఇది వింత. ఇలాంటి దృశ్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. కిందటేడాది భారత నటుడు వివేక్‌ ఓబెరాయ్‌ దుబాయిలో ఓ…

Read Full News

కేసీఆర్ వాఖ్యలు హాస్యాస్పదం_ కిషన్ రెడ్డి

ఎన్నికల ప్రచారంలో విమర్శలు.. ప్రతి విమర్శలు ఉండొచ్చు.. అవి చాలా సహజం.. కానీ వాటిని అధికార టీఆర్ఎస్ పార్టీ దిగజార్చేలా చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక ఎలక్షన్ కమిషన్ పై కేసీఆర్ వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యే లు.. ఎవరి ప్రచారాలను కూడా అడ్డుకోవడం లేదన్నారు. నిబంధనలు అందరికీ సమానమే అన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించినా హుజురాబాద్ ప్రజల డిసైడ్…

Read Full News

సోనియా కుటుంబం.. ‘కన్నడ కట్టప్ప’ ఖర్గే.. బాహుబలితో పోలిక..!!

Nancharaiah merugumala:(Editor) ============================ సోనియా కుటుంబానికి ‘కన్నడ కట్టప్ప’ మల్లికార్జున ఖర్గే ………………………. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు మాపన్న మల్లికార్జున ఖర్గే ‘బాహుబలి’ లోని కట్టప్ప లాంటోడు అని హిందీ దినపత్రిక నవభారత్ టైమ్స్ జర్నలిస్ట్ చంద్ర ప్రకాశ్ పాండేయ అభివర్ణించారు. ఈ వీరవిధేయ ‘మల్లన్న’ ఐదుగురు సంతానంలో ముగ్గురు పేర్లు- రాహుల్, ప్రియాంక్, ప్రియదర్శిని అని ఈ ఉత్తరాది బ్రాహ్మణ పాత్రికేయుడు పాండేయ వెల్లడించారు. మిగిలిన ఇద్దరు పిల్లల పేర్లు జయశ్రీ, మిలింద్….

Read Full News

అన్ని వర్గాలకు బడ్జెట్ అనుకూలం: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

విశాఖపట్నమే ఇక రాజధాని అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చే విధంగా నీలి, కూలీ మీడియా ఛానెళ్ళు వార్త కథనాలు వండి వార్చి ప్రసారం చేయడం పట్ల నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడు రాజధానుల వ్యవహారంలో.. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట అని ఓ నీలి మీడియా టీవీ ఛానల్ వార్త కథనం ప్రసారం చేయగానే.. మిగతా నీలి చానళ్ల న్నీ, అదే…

Read Full News

ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హవా.. టేబుల్ టాప్ ప్లేస్!

ఐపీఎల్‌ 2022లో గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. గురువారం రాజస్థాన్ తో జరిగిన పోరులో గుజరాత్ జట్టు 37 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (87 : 52 బంతుల్లో 8×4, 4×6) అర్ధ శతకంతో మెరిశాడు. అభినవ్ మనోహర్ (43 : 28…

Read Full News

తెలంగాణ కమ్మోరు.. బీఆర్ఎస్ నూ ఆదుకోక తప్పదేమో!

Nancharaiah merugumala senior journalist:  కమ్మ కుటుంబాల్లో పుట్టామని చెప్పిన ఆరుగురు తెలంగాణ మాజీ శాసనసభ్యులకు 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ టికెట్లు ఇచ్చింది. వారిలో ఒక్క తుమ్మల నాగేశ్వరరావు గారు తప్ప మిగిలిన ఐదుగురూ (కోనేరు కోనప్ప, మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, నల్లమోతు భాస్కరరావు, పువ్వాడ అజయ్ కుమార్) గెలిచారు. వచ్చే డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదుగురికి టికెట్లు ఖాయమని చెబుతున్నారు. మరి, తెలంగాణ కమ్మ కులస్థులు ఈసారి కాంగ్రెస్…

Read Full News

indvszm: జింబాబ్వేతో తొలి టీ20లో భారత ఓటమి..

Teamindia: జింబాబ్వేతో  టీ20 సిరిస్ లో టీంఇండియాకి  తొలి మ్యాచ్ లోనే  పరాభవం ఎదురైంది. శనివారం  జింబాబ్వేతో  ప్రారంభమైన తొలి టీ20 లో భారత జట్టు 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన అతిధ్య  జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 115 పరుగులు చేసింది. అనంతరం 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 102 పరుగులకు ఆలౌటైంది.   స్పల్ప లక్ష్య చేధనలో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.  కెప్టెన్ గిల్ (31), వాషింగ్టన్ సుందర్(27)…

Read Full News

Nalgonda: Miryalaguda Deputy Tahsildar javeed Arrested by ACB

Hyderabad, July 7: In a significant crackdown on corruption, officials from the Telangana Anti-Corruption Bureau (ACB) have arrested Shaik Javeed, Deputy Tahsildar currently serving in the Civil Supplies department at Miryalguda, under the District Civil Supplies Officer (DCSO), Nalgonda District.The arrest was made in connection with a case registered on June 7, 2025, wherein Javeed…

Read Full News

కొత్తగా క్రీమ్ ఫంగస్ వెలుగులోకి!

కరోనా సెకండ్ వేవ్ కి తోడు ఫంగస్ లు జనాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న బ్లాక్.. వైట్..ఎల్లో ఫంగస్ జాబితాలో.. తాజాగా క్రీమ్ ఫంగస్ చేరింది. మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లో ఒక క్రీమ్​ ఫంగస్ కేసు వెలుగుచూసింది. అయితే.. బ్లాక్​, వైట్​ ఫంగస్​ల కంటే ఇది ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జబల్​పుర్​లో దాదాపు 150 మంది శీలీంద్ర వ్యాధుల కారణంగా ఆసుపత్రిలో చేరారు. వీరికీ జబల్​పుర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 100 మంది చికిత్స…

Read Full News
Optimized by Optimole