కారుపై పిడుగు వీడియో వైరల్!

వర్షకాలంలో పిడుగుల పడడం సర్వసాధారణం. ఈక్రమంలో ఓ చోట రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పిడుగు పడింది. ఈదృశ్యాన్ని కారు వెనకలో ప్రయాణిస్తున్న మరో కారులోని వ్యక్తి చిత్రీకరించారు. ఈఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది.ప్రస్తుతం పిడుగు పడిన వీడియో ఇంటర్ నెట్లో వైరల్ అయింది. Passengers? All good. Pickup truck? Fried. Michaelle May Whalen was videoing #lightning over St. Pete last week, but she wasn’t expecting a bolt to…

Read Full News

జపాన్ మాజీ ప్రధాని షింజోపై ఆగంతకుడు కాల్పులు!

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈవిషయాన్ని జపాన్ కు చెందిన ఓ వార్త సంస్థ వెల్లడించింది. పార్లమెంట్ ఎగువ సభ ఎన్నికల నేపథ్యంలో.. నరా ప్రాంతాంలో ప్రచారం నిర్వహిస్తున్న అబేపై 41 ఏళ్ల యమగామి టెట్సుయా కాల్పులు జరిపాడు . ఈఘటనలో తీవ్రంగా గాయపడిన అతనిని ఆస్పత్రికి తరలించారు.ఈ సమయంలో అతనిలో ఏమాత్రం చలనం లేనట్లు వార్తసంస్థ తెలిపింది.   NHK is broadcasting the moment that Japanese Former…

Read Full News

మేఘానికి చిల్లుపడిన మాదిరి వర్షం.. వీడియో వైరల్!

ఓవీడియో ఇంటర్ నెట్లో తెగ హాల్ చల్ చేస్తోంది. ఓప్రాంతంలో ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.ఆతర్వాత ఏముంది సర్వసాధారణంగా .. అందరూ వర్షం పడుతుందని అనుకుంటారు. అది నిజమే కానీ అది మాముల వర్షం కాదు.. ఒక్కసారి ఆకాశానికి చిల్లుపడి నీరంతా నేలపై కుమ్మరించిన మాదిరి వర్షం కురిసింది. ఈఘటన ఆస్ట్రీలియాలోని మిల్ల్ స్టట్ వద్ద గల రెండు పర్వతాల మధ్య జరిగింది.   A stunning cloudburst over Lake Millstatt, Austria…

Read Full News

తొలి టీ 20లో ఇంగ్లాడ్ ను చిత్తుచేసిన భారత్!

ఇంగ్లాడ్ తో జరిగిన తొలి టీ20 లో భారత జట్టు అదరగొట్టింది. ఫామ్ లో ఉన్న ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బ్యాట్, బంతితో చెలరేగడంతో టీంఇండియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. గురువారం జరిగిన తొలి టీ 20 లో భారత్ 50 పరుగుల తేడాతో అతిథ్య జట్టును మట్టికరిపించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 198 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హార్థిక్…

Read Full News

ఎంపీ మహువా వ్యాఖ్యలపై స్పందించిన మమతా బెనర్జీ!

బెంగాల్ తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా కాళీమాతాపై చేసిన వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీదీ మాట్లాడుతూ.. మనుషులు తప్పులు చేయడం సర్వసాధారణమని..వారికి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని పరోక్షంగా మాట్లాడారు.ఇక మొయిత్రాపై పలు స్టేషన్లలో బీజేపీ నేతలు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. మరోవైపు మహువాని టీఎంసీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ నేతల డిమాండ్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు కట్టుబడిఉన్నానని.. తప్పు చేసినట్లయితే నిరూపించాలని…

Read Full News

తాగిన మైకంలో మందుబాబు రచ్చ..వీడియో వైరల్!

సాధారణంగా మద్యం మత్తులో ఏంచేస్తారో వారికే తెలియదు.మైకం పక్కనున్న వారిని సైతం భయభ్రాంతులకు గురిచేస్తుంది. అలాంటే ఘటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓవేడుకకు హాజరైన మందుబాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంతకు అతను చేసిన రచ్చ ఏంటంటే? వైరల్ గా మారినా ఆవీడియోలో.. వేడుకకు హాజరైన మందుబాబు, మత్తులో కాకర పుల్లలు కాల్చడం మొదలెట్టాడు. కుడి చేతిలో ఒకటి ..మరో చేతిలో మరోకటి పట్టుకుని మహిళ వద్దకు వెళ్లి తూలుతు డ్యాన్స్…

Read Full News

నెటిజన్స్ హృదయాలను గెలుచుకున్న ఆనంద్ మహీంద్రా సమాధానం!

వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు చమత్కారమైన సమాధానాలు ఇస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఈనేపథ్యంలోనే ఓనెటిజన్.. ఆయనను మీరు ఎన్ఆర్ఐ అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తీరు నెటిజన్స్ హృదయాలను గెలుచుకుంది. దీంతో మహీంద్ర ఇచ్చిన సమాధానం ఎంటని.. వినియోగదారులు ఇంటర్ నెట్లో తెగ వెతుకుతున్నారు. ఇంతకు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే? సాధారణంగా చమత్కారమైన ట్విట్లకు ప్రసిద్ధి ఆనంద్ మహీంద్రా. వైరల్ వీడియోలను…

Read Full News
Optimized by Optimole