సీఎం కేసీఆర్ పై విజయశాంతి సెటైర్లు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎంపీ బిజెపి నేత విజయశాంతి సెటైర్లు విసిరారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల పర్యటన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ మాటకు భయపడాల్సిన అవసరం లేదని.. ఆయన ఓట్ల పండగ అప్పుడు తప్ప.. ఫాంహౌస్ నుంచి బయటకు రాడని ఎద్దేవా చేశారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పనులను తానే స్వయంగా పరిశీలిస్తానని.. అభివృద్ధి పనులకు సంబంధించి అన్ని రిపోర్ట్స్ అందుబాటులో ఉండాలని లేనిచో కఠిన చర్యలు…

Read More

పుష్ప.. పది కేజిఎఫ్ లతో సమానం_ డైరెక్టర్ బుచ్చిబాబు

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ర్ ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘ ఉప్పన ‘ సినిమాతో హిట్ కొట్టిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప ‘ పది కేజీల తో సమానం.. హీరో ఎలివేషన్ పాత్ర చూస్తుంటే మతి పోతుంది.. ఈ సినిమా గ్యారెంటీగా అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది అని బుచ్చిబాబు అన్నాడు. తాను రీసెంట్…

Read More

కాశ్మీర్ ఎన్నికల నిర్వహణకు కేంద్రం సన్నద్ధత..?

జమ్ముకశ్మీర్‌లో విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా.. ఏడు ప్రధాన పార్టీలతో ఏర్పడిన పీపుల్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌ డిక్లరేషన్‌ (పీజీడీఏ) నేతలతో కేంద్రం సంప్రదింపులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు చేయక ముందు  భాజపా, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రాజకీయకారణాల వల్ల 2018లో కూటమి నుంచి భాజపా వైదొలగింది. దీంతో…

Read More

ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా హ్యాకర్ల గురి!

ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా కన్నేసింది. ఆయా దేశాల్లో సైబర్‌ దాడులు చేసి విలువైన సమాచారాన్ని కొల్లగొడుతుంది. భారత్‌లోని సంస్థలు కూడా వీరి రాడార్‌లో ఉన్నాయి. గత నెలలో ‘ఎయిర్‌ ఇండియా’పై సైబర్‌దాడిలో వీరి హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు 45లక్షల మంది ప్రయాణికుల వివరాలను వీరు తస్కరించినట్లు సమాచారం. వీటిల్లో పాస్‌పోర్టు వివరాలు, క్రెడిట్‌కార్డుల సమాచారం వంటివి ఉన్నాయి. ఎయిర్ ఇండియాపై హ్యాకింగ్.. గతనెలలో ఎయిర్‌ ఇండియాకు చెందిన కీలక కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి….

Read More

పేద సివిల్స్ అభ్యర్థుల కోసం సోను స్కాలర్ షిప్!

నిరుపేద విద్యార్థులకు నటుడు సోనూసూద్ గుడ్న్యూస్ చెప్పారు. కుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేక సివిల్స్ సాదించాలన్న కోరిక ఉన్నవారి కోసం ఉచిత స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారుకుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేక సివిల్స్పై ఆశ ఉన్నవారి కోసం సోనూసూద్ ప్రత్యేక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు. ‘సంభవం’ అనే ఉచిత స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ…

Read More

రమణ మహర్షి ఉపదేశం!

రమణుల ఉపదేశం, మార్గదర్శనం ఓ విధంగా చెప్పాలంటే రహస్యమైనవి. అందరికీ అందుబాటులో ఉన్నట్లే కనబడతారు. అందరి మాటలు, ప్రశ్నలు, అభ్యర్థనలు, ప్రార్థనలు విన్నట్లే కనబడతారు. కాని వారు ఎవరిని అనుగ్రహించదలిచారో వారికి మాత్రమే వారిచ్చే దీక్ష, ఉపదేశం, మార్గదర్శనం అందేవి. దీక్ష కూడా సాధకుని మనఃస్థితిని బట్టి మారుతుంటుంది. పరమహంస యోగానంద (ఒకయోగి ఆత్మకథ రచయిత) ప్రజలకు పెద్ద ఎత్తున మేలుచేయుట ఎలా అని అడిగితే, భగవాన్‌ – “అదెలా సాధ్యం? మూకుమ్మడి దీక్షలుండవు. ఉపదేశం సాధకుని…

Read More

జ్యేష్ఠ మాసం ప్రారంభం..

తెలుగువారు చాంద్రమానం అనుసరిస్తారు కాబట్టి కొత్త ఏడాది చైత్రంతో ప్రారంభమై ఫాల్గునంతో ముగుస్తుంది. తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠం.చైత్ర , వైశాఖం తర్వాత వచ్చే జ్యేష్ఠ మాస పుణ్య కాలంలో చేసే పూజలు , జపాలు , పారాయణాదులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. జ్యేష్ఠంలో విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే ఈ మాసంలో జలదానం చేయడం చాలా ఉత్తమం. జ్యేష్ఠశుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజిస్తారు….

Read More

వంట గ్యాస్ వినయోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్!

వంటగ్యాస్ వినియోగ దారులకూ కేంద్రం గుడ్ న్యూస్. ఇకనుంచి తమకు నచ్చిన పంపిణీదారుడి వద్ద గ్యాస్ రిఫిల్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వెళ్లకుండా ఆన్లైన్లోనే ఈ సేవలు పొందవచ్చు. కరోనా రీత్యా వంట గ్యాస్ వినియోగదారులు పడుతున్న అవస్థలను చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం మంత్రిత్వ శాఖ వెసులుబాటును కల్పించింది. ప్రతి వినియోగదారుడికి వంట గ్యాస్ అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు…

Read More

బైక్ హెల్మెట్ మింగేసిన గజరాజు!

అసోంలోని గుహటిలో ఓ గజరాజు బైక్ తగిలించిన హెల్మెట్ మిగేసింది. జరిగింది. ఈ సంఘటనసత్‌గావ్‌ ఆర్మీ క్యాంపు సమీపంలో చోటుచేసుకుంది. ఆర్మీ క్యాంప్ ఆఫసు సమీపంలో సంచరిస్తున్న ఓ ఏనుగు అక్కడే రోడ్డుపై నిలిపిన బైక్‌కు తగిలించిన హెల్మెట్ చూసింది. అనంతరం బైక్‌ అద్దానికి తగిలించిన హెల్మెట్‌ను తొండంతో తీసుకుంది. ఆ తర్వాత రెండు అడుగులు వేసిన గజరాజు.. ఆ హెల్మెట్‌ను నోట్లో వేసుకుంది. ఇదంతా గమనిస్తున్న స్థానికులు ఏనుగు హెల్మెట్‌ను కిందపడేసి తొక్కేస్తుందని భావించారు. కానీ…

Read More

తెలంగాణ హైకోర్టులో భారీగా పెరిగిన జడ్జీల సంఖ్య!

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్ట జడ్జిల సంఖ్యను ఒక్కసారిగా 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జడ్జిల సంఖ్య 42 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24 మంది జడ్జీలు ఉండగా.. జడ్జీల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కాగా 42 మంది జడ్జీల లో 32 మంది శాశ్వత జడ్జి పోస్టులు పది…

Read More
Optimized by Optimole