టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్!
అధికార టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరో కూడా తెలికుండానే ఆ పార్టీ నేతలు ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ఆ పైసలు తీసుకుని ఈటల రాజేందర్‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న పాదయాత్ర ఆరో రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం వాగు ఒడ్డు రామన్న పల్లి గ్రామంలో జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర…