తృణమూల్ పార్టీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ బిజెపి, తృణమూల్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తృణమూల్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే బెంగాల్ మరో కాశ్మీర్ అవుతుందని భాజపా నేత సువెందు అధికారి మండిపడ్డారు. బెహాలిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. శ్యాం ప్రసాద్ ముఖర్జీ లేకుంటే దేశమంతా ఇస్లామిక్ గా మారిపోయేదని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో సువెందు…