ఐసీసీ తాజా ర్యాకింగ్స్ విడుదల!

ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టాప్ -10 లో ఇద్దరూ టీం ఇండియా ఆటగాళ్లకు చ దక్కింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్విభాగంలో ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్ర ఒక స్థానం కోల్పోయి,నాలుగో స్థానంలో నిలిచాడు. మరో పేసర్ భువనేశ్వర్ కుమార్ 11 వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20లో రాహుల్,…

Read More

విజయ్ సర్కార్ పై మోడీ ఆగ్రహం!

శబరిమల వ్యవహారంలో ఎల్ డిఎఫ్ ప్రభుత్వ తీరు పట్ల  ప్రధాని మోదీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. అమాయకులైన భక్తులపై లాఠీ చార్జ్ చేస్తారా అని  ప్రశ్నించారు. కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థి మెట్రోమ్యాన్ శ్రీధరన్ పోటీచేస్తున్న పలక్కడ్ నియోజకవర్గంలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ఈ సంందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని వెండి నాణేల కోసం జీసస్కు జూడాస్ ఇస్కారియట్ ద్రోహం చేసినట్లే.. బంగారు ముక్కల కోసం ప్రజలను విజయ్ ప్రభుత్వం ద్రోహం చేసిందని మోదీ విమర్శించారు. ఎల్ డీఎఫ్- యుడిఎఫ్ …

Read More

కుష్బూ తరపున పళని స్వామి ప్రచారం!

తమిళ నటి బిజెపి నేత ఖుష్బూ సుందర్ తరపున ముఖ్యమంత్రి పళనీ స్వామి సోమవారం ప్రచారం చేశారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో లో బీజేపీ అభ్యర్థిగా కుష్బూ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా పళనిస్వామి మాట్లాడుతూ.. ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఆమెను గెలిపిస్తే ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం లభిస్తుందని ఆయన వెల్లడించారు. మా పార్టీకి కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ తమిళనాడుకు ఉచిత వ్యాక్సిన్ అందజేస్తామని హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా…

Read More

కంబ‌ళ వీరుడు స‌రికొత్త రికార్డు!

కంబ‌ళ వీరుడు శ్రీనివాస్ గౌడ స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. ఆదివారం క‌ర్ణాట‌క‌లోని తాలుకా మండ‌లం క‌క్య‌ప‌డ‌వ గ్రామంలో మైరా సంస్థ నిర్వ‌హించిన పోటిలో.. వంద మీట‌ర్ల ప‌రుగును కేవ‌లం 8.78 సెక‌న్ల‌లో పూర్తిచేసి రికార్డును సృష్టించాడు. గ‌త‌వారం వెళ్తాంగ‌డి ప‌రిధిలో జ‌రిగిన కంబ‌ళ‌ పోటిలో 100 మీట‌ర్ల దూరాన్ని 8.96 సెక‌న్ల‌లో పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. దీంతో త‌న పేరిట ఉన్న‌ రికార్డును తానే బ్రేక్ చేసిన‌ట్ల‌యింది. గ‌త ఏడాది జ‌రిగిన‌ కంబ‌ళ పోటిలో విజేత‌గా…

Read More

బీజేపి అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ ర‌వినాయ‌క్!

నాగార్జున సాగ‌ర్ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ ర‌వినాయ‌క్ పేరును భాజాపా సోమ‌వారం ఖ‌రారు చేసింది. టికేట్ కోసం అంజ‌న్ యాద‌వ్, నివేదిత రెడ్డి, ఇంద్రాసేన రెడ్డి పోటిప‌డ‌గా.. నియోజ‌క వ‌ర్గంలోని స‌మీక‌ర‌ణాల దృష్ట్యా, త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని , బీజేపి అధిష్టానం ర‌వి ‌నాయ‌క్ ను ఎంపిక చేసింది. త్రిపురారం మండ‌ల ప‌లుగుతాండాకు చెందిన ర‌వినాయ‌క్, ప్ర‌భుత్వ వైద్యుడిగా వివిధ మండ‌లాల్లో విధులు నిర్వ‌ర్తించారు. గ‌త ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రైవేట్ వైద్య‌శాల‌ను నిర్వ‌హిస్తూ, ప‌లు…

Read More

ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన కథ!

ధర్మరాజుకు స్త్రీల గురించి వివరిస్తూ భీష్ముడు చెప్పిన కథ… పూర్వము దేవశర్మ అనే ముని ఉండే వాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞ కార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపులుడితో “విపులా ! నా భార్య అతిలోకసుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయము తిప్పి కొడుతూ నా భార్యను రక్షిస్తున్నాను. నేను ఇప్పుడు యాగము చేయడానికి వెళుతున్నాను. కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి”…

Read More

వన్డే సిరీస్ భారత్ కైవసం!

స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్ట్ టి20 సిరీస్ గెలుచుకున్న భారత్ వన్డే సిరీస్ ను సైతం కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 7 పరుగులతో గెలిచి వన్డే సిరీస్ను తన ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శిఖర్ ధావన్‌ (67; 56 బంతుల్లో 10×4), రిషబ్ పంత్ ‌ (78; 62 బంతుల్లో 5×4, 4×6), హార్దిక్ పాండ్యా…

Read More

షాతో శ‌ర‌ద్ ప‌వార్ ర‌హ‌స్య భేటి?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ర‌హ‌స్య భేటి ప్రాధా‌న్యం సంతరించుకుంది. భేటికి సంబంధించి ఎటువంటి విష‌యం బ‌య‌టికి రాలేదు. కానీ హొంమంత్రి అమిత్ షా ఆదివారం ఓ మీడియా స‌మావేశంలో విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు త‌నదైన శైలిలో ప్ర‌తి విష‌యం బ‌య‌టికి చెప్ప‌లేం క‌దా అని బ‌దులివ్వ‌డంతో ర‌క‌ర‌కాల ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి. మ‌హ‌రాష్ట్ర హొంమంత్రి, ఎన్సీపీ నేత‌ అనిల్ దేశ్ ముఖ్ పై ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ భేటి జ‌రిగిన‌ట్లు ప్ర‌ధానంగా…

Read More

జెషోరేశ్వరి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు!

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం ఢాకాలోని జెషోరేశ్వరి కాళీ ఆలయన్ని సందర్శించారు. వెండితో తయారుచేసిన బంగారు పూత పూసిన మకుటాన్ని కాళీ మాత కు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి మానవాళిని కాపాడాలని కాళీమాతను ప్రార్థించినట్లు తెలిపారు. హిందూ మైథాలజీ ప్రకారం 51 శక్తి పీఠాల్లో జేషోరేశ్వరి కాళీ ఆలయం ఒకటని.. దీన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారని అన్నారు. ప్రపంచంలో అశాంతి కి…

Read More

ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి చరణ్ ఫస్ట్ లుక్ విడుదల!

మెగాపవర్ స్టార్ రామ్చరణ్ జన్మదినం పురస్కరించుకొని ఆర్ఆర్ ఆర్ చిత్ర బృందం అతని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. దర్శకుడు రాజమౌళి ఈ పోస్టర్ ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ధైర్యం, గౌరవంం, సమగ్రత, ఉన్న మా సీతారామరాజు ని మీకు పరిచయం చేస్తున్నాం అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ విల్లు ఎక్కు పెట్టిన సీతారామరాజులా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దీంతో అభిమానులు సమ సంతోషాన్ని సోషల్ మీడియాలో…

Read More
Optimized by Optimole