వైసీపీ సమాంతర వ్యవస్థ శాంతిభద్రతలకు విఘాతం: పవన్
Janasena: బంగారు ఆభరణాల కోసం ఒంటరి వృద్ధురాలిని వాలంటీర్ అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన గురించి తెలుసుకొంటే బాధ ఆగలేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖంపై పిడిగుద్దులు గుద్ది, పీకనులిమి అత్యంత భయానకంగా హత్య చేశాడని ఆయన అన్నారు.ఆమె నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నా మా అమ్మను కాపాడుకోలేకపోయామని వృద్ధురాలి కొడుకు పడుతున్న ఆవేదన చూసి కడుపు తరుక్కుపోతుందని పవన్ వాపోయారు. హత్య జరిగి పది రోజులు కావొస్తున్న ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి…