చనిపోయిన మావటిని కడసారి చూసేందుకు వచ్చిన గజరాజు…!

కరోనా మానవ సంబంధాల మీద తీవ్ర ప్రభావం చూపింది. ఎవరికైనా వైరస్ సోకితే చాలు సొంత కుటుంబ సభ్యులను దూరం పెడుతున్నారు. ఇక కరోనా తో మరణిస్తే చివరి చూపు చూడలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ గజరాజు తనను సాకిన మావటి చనిపోతే.. చూసేందుకు 22 కిలో మీటర్లు ప్రయాణం చేసి.. అతని పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యం అయ్యింది. గజరాజు దుఃఖాన్ని చూసి.. అక్కడి స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. కేరళలోని…

Read More

Reservations: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల మీద ఏడుపు – కొన్ని నిజాలు ..!!

విశీ (వి.సాయివంశీ):    మనకు తెలిసి కొన్నిసార్లు, తెలియక ఇంకొన్నిసార్లు మనలో కొన్ని భ్రమలు పేరుకుపోతాయి. అవే వాస్తవాలు అనిపిస్తాయి. అవి అబద్ధాలని తెలిసినా ఒప్పుకోలేని స్థితికి మనల్ని చేరుస్తాయి. ఆ భ్రమలే నిజాలన్న నమ్మిక మనలో ఏర్పరుస్తాయి. ఏ సామాజిక సర్వేలు చూడక, ఏ సాంఘిక జీవనాన్ని పరిశీలించక ఆ ఊహల్లోనే బతకడం నేర్పిస్తాయి. కానీ నిజం నిప్పు లాంటిది. నివురును చీల్చుకుంటూ బయటికి రాక తప్పదు. సుధామూర్తి గారి ‘మాంసాహార ఛాయిస్’పై చర్చ జరుగుతోంది….

Read More

Moviereview: వీరాంజనేయులు విహారయాత్ర రివ్యూ..జ్ఞాపకాలే కథలు.. కథలే మనం..!

విశీ(వి.సాయివంశీ): అనుభవాలే జ్ఞాపకాలు.. జ్ఞాపకాలే కథలు.. కథలే మనం!  చాన్నాళ్ళ తర్వాత ఓ తెలుగు సినిమాను నింపాదిగా చూశాను. Skip & Forward బటన్ నొక్కకుండా పూర్తిగా చూడగలిగాను. మరీ ముఖ్యంగా ‘తెలుగు’ నటులున్న సిసలైన ‘తెలుగు’ సినిమాను చూశాను. అదే ‘వీరాంజనేయులు విహారయాత్ర’. ‘ETV Win’ Streaming Appలో ఉంది. ఇది చాలా సింపుల్‌గా కనిపించే చాలా కాంప్దికేటెడ్ కథ. ఈ మాట ఎందుకంటున్నానంటే, మహాభారతం, రామాయణం లాంటి భారీ కథల్లో బోలెడన్ని పాత్రలు, ఉపకథలు,…

Read More

బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్రకు సర్వం సిద్దం..

తెలంగాణ బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 12 న భారీ ఎత్తున  బహిరంగ సభ నిర్వహించి.. యాత్రను ప్రారంభించేందుకు కమలం పార్టీ సన్నాహాలు చేస్తోంది. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధి టార్గెట్ గా యాత్ర కొనసాగనుంది. ఈ సభకు   బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్  ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.’ గ్రేటర్’ వాసుల సమస్యలే ప్రధాన ఎజెండాగా పాదయాత్ర కొనసాగనున్నట్లు పార్టీ…

Read More

తాండూర్ లో బలమైన నేత కోసం పీసీసీ కసరత్తు..

Tandur:  రాష్ట్ర రాజకీయాల్లో చైతన్యం ఉన్న నియోజక వర్గం తాండూరు.  రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులను రాష్ట్ర రాజకీయాలకు అందించిన ఘనత ఈ నియోజక వర్గ ప్రజలది. చివరిగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసన సభకు ఎంపికైన పైలట్ రోహిత్ రెడ్డి అనంతర కాలంలో గులాబీ పార్టీలోకి జంప్ అయ్యాడు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి బరిలో దిగనున్నాడు. నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా బలమైన నాయకుడు లేకుండా…

Read More

బాలీవుడ్ హీరోలపై శృంగార తార హాట్ కామెంట్స్…

బాలీవుడ్ సెక్సీబాంబ్ మల్లికాశెరావత్ బాంబ్ పేల్చింది. హీరోలతో రాజీపడకపోవడం వల్ల అనేక సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని మల్లికా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. తను సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్లు.. కెరీర్ తొలినాళ్లలో చాలా వివక్షను ఎదుర్కొనట్లు తెలిపింది. తాజాగా ఓ జాతీయ ఇంటర్వ్యూలో మాట్లాడిన మల్లికా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సంప్రదాయం కుటుంబం.. హరియాణాలోని సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్లు .. తల్లిదండ్రులకు సినిమా అంటే పడదని.. సినిమాల్లోకి వెళతానన్న తన నిర్ణయాన్ని…

Read More

హీరోయిన్ శ్రద్ధాదాస్ మైండ్ బ్లోయింగ్(ఫోటోస్)

సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చిత్రంలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భామ శ్రద్ధాదాస్. తెలుగు , తమిళం, హిందీ, కన్నడ, మళయాళం , బెంగాలీ చిత్రాలలలో నటించి మెప్పించింది. తాజాగా సోషల్ మీడియాలో ఈభామ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చిత్రంలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భామ శ్రద్ధాదాస్. తెలుగు , తమిళం, హిందీ, కన్నడ, మళయాళం , బెంగాలీ చిత్రాలలలో నటించి మెప్పించింది. తాజాగా సోషల్ మీడియాలో…

Read More

Guljar: గుల్జార్ సాబ్ సిక్కు కుటుంబమని ఆలస్యంగా తెలిసింది!

Nancharaiah merugumala senior journalist:  గుల్జార్ సాబ్ పుట్టింది పంజాబీ సిక్కు కుటుంబంలో అని… చాలా ఆలస్యంగా తెలిసింది! జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన హిందీ, ఉర్దూ రచయిత గుల్జార్ మా తరం (1970ల్లో టీనేజర్లు) వారికి హిందీ సినిమా పాటల రచయితగా, అప్పటి ప్రసిద్ధ హీరోయిన్ రాఖీ భర్తగా మాత్రమే తెలుసు. తర్వాత అసలు విషయం (ఇది బెంగాలీ – పంజాబీ జంట పెళ్లి అని ) తెలిసింది. గుల్జార్ సాబ్ కు సంబంధించిన ముఖ్య విషయం…

Read More
Optimized by Optimole