భారత్ లో తొలి మంకీపాక్స్ కేసు.. అప్రమత్తమైన కేంద్రం!

భారత్ లో మరో మహామ్మారి మంకీపాక్స్ కలకలం రేపుతోంది. కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తికి కేరళలో మంకీపాక్స్‌ సోకిందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ మీడియాతో వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈనేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) నిపుణులతో కూడిన బృందాన్ని ఆరాష్ట్రానికి పంపింది. ఇక మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఆరోగ్య…

Read More

బండి సంజయ్ రెండో విడ‌త‌ పాద‌యాత్ర‌కు రంగం సిద్ధం..!

తెలంగాణా బిజెపి అధ్య‌క్షుడు బండి సంజ‌య్ రెండో విడ‌త‌ పాద‌యాత్ర‌కు రంగం సిద్ద‌మ‌య్యింది. త్వ‌ర‌లోనే ఆయ‌న గ‌ద్వాల్‌లోని జోగులాంబ ఆల‌యం నుంచి త‌న సెంకండ్ ఫేజ్ ప్ర‌జా సంగ్రామాన్ని కొన‌సాగించ‌నున్నారు. కాగా మ‌రో రెండు సంవ‌త్స‌రాల్లో తెలంగాణా ఎన్నిక‌లు ఉండ‌గా… దానికి ముందు రాష్ట్ర‌వ్యాప్తంగా బండి సంజ‌య్ పాద‌యాత్ర చేయాల‌ని సంక‌ల్పించారు. ఐదు విడ‌త‌లుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ తిర‌గాల‌ని ప్ర‌ణాళిక‌లు వేసుకున్నారు. అయితే, ఆయ‌న మొద‌టి విడ‌త పాద‌యాత్ర చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మీ ఆల‌యం నుంచి మొద‌ల‌వ‌గా,…

Read More
Optimized by Optimole