రైతులకు అండగా జనసేన నిలుస్తుంది: నాదెండ్ల మనోహర్

Janasena: అకాల వర్షాలతో పంటలు కోల్పోయి రైతులు ఆవేదనలో ఉంటే వారికి ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వం తన బాధ్యతలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విఫలమైందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. నీట మునిగిన పంటను చూసి బాధలో ఉన్న రైతు తమ ఆవేదనను పంచుకొనే అవకాశం లేకుండా ప్రభుత్వం ఒత్తిళ్లకు గురి చేసి, బెదిరింపులకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. మీడియా ముందుగానీ, ప్రతిపక్షాల దగ్గరగానీ మాట్లాడితే పథకాలు తీసేస్తామని రైతులను బెదిరిస్తున్న దాఖలాలు మా…

Read Full News

ముంబై మరో విక్టరీ!

ఐపీఎల్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ విజయాల పరంపర కొనసాగుతుంది. తాజాగా శనివారం హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన పోరులో 13 పరుగులు తేడాతో గెలిచి మరోసారి సత్తా చాటింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టు ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌(40; 39 బంతుల్లో 5×4), రోహిత్‌ శర్మ(32; 25 బంతుల్లో 2×2, 2×6) పొలార్డ్‌(35*; 22 బంతుల్లో 1×4, 3×6) రాణించడంతో 150 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌…

Read Full News

Telangana: కులం చిదిమేసింది..!!

రాహుల్ కశ్యప్: నవమాసాలు మోసి ఎన్నో ఆశలతో బిడ్డ కోసం ప్రసవ వేదనను పంటికింద నొక్కిపట్టి భరించిన కష్టం విలువ తెలియని నీచ రాజకీయుల కులగజ్జికి స్వస్థి పలకాల్సిందే..! ఓట్లడిగే రోజు లేని కులం.. దేవుడి రూపంలో ఎందుకొచ్చింది..? నాలుక మడిచిన నాయకులకు కన్నతల్లి గోష కనిపిస్తలేదా..? మా బీసీలు.. మా ఓట్లు.. రాజ్యాధికారం కోసమేనా..? రాడేం ఎవ్వడు..కులం కోసం..! నిలబడిన బడుగులకు నీరాజనం.. తక్కువ కులమన్నోన్నీ తూర్పాల పట్టాలి.. అహంకారాన్ని అంధకారం చేయాలి.. ఒక్కటవ్వాలి నువ్వు…

Read Full News

‘డూఆర్ డై మ్యాచ్లో’ అదరగొట్టిన మిథాలీ సేన!

ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో డూ ఆర్ డై మ్యాచ్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. మంగళవారం బంగ్లాదేశ్​తో జరిగిన పోరులో మిథాలీ జట్టు 110 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్​లో యస్తికా భాటియా అర్ధశతకంతో రాణిస్తే.. బౌలింగ్​లో స్నేహ్​ రాణా 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారతజట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది….

Read Full News

MalathiChandur: తెలుగు వారి గూగులమ్మ “సాహితీ” మాలతీ..!

సాయివంశీ: మాలతీ చందూర్ గారి గురించి చెప్పాలని ఉంది. ఈవీవీ సత్యనారాయణ గారి సినిమాల పుణ్యమా స్వాతి సపరివార పత్రిక అనగానే సమరం గారి ‘సుఖ సంసారం’ శీర్షిక టక్కున నెనపుకొచ్చేలా మారింది కానీ, నా దృష్టిలో ఆ రోజుకీ, ఈ రోజుకీ స్వాతి వాళ్లు వేసిన The Best Coloum అంటే మాలతీ చందూర్ గారి ‘నన్ను అడగండి’. 18 నవలలు, ‘చంపకం-చెదపురుగులు’ కథా సంపుటి, పాత కెరటాలు పేరిట నవలల పరిచయం, ‘ప్రమదావనం’ అనే…

Read Full News

దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..

దేశంలో మొత్తానికి పెట్రోల్ మోత త‌గ్గింది. ప‌లు రాష్ట్రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల సుంకాన్ని త‌గ్గించ‌మ‌ని ఒక‌వైపు ఆందోళ‌న‌లు క‌నిపిస్తున్నా మ‌రోవైపు స్థిరంగా ఉన్న ఇంధ‌నం ధ‌ర‌ల‌పై సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌ ఈరోజు ప‌లు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను చూసిన‌ప్పుడు… రాజ‌థాని ఢిల్లీలో స్థిరంగా లీట‌ర్ పెట్రోల్ 103 రూపాయ‌ల 97 పైస‌లు ఉండ‌గా, డీజిల్ ధ‌ర 86 రూపాయ‌ల 67 పైస‌లుంది. ఇక‌,…

Read Full News

సౌభాగ్యగౌరి వ్రత పురాణ గాథ..

చైత్ర శుక్ల పాడ్యమితో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రులలో మూడోరోజు “సౌభాగ్యగౌరీ వ్రతం” ఆచరిస్తారు. దాక్షాయణి అగ్నికి ఆహుతి అయి చనిపోయి హిమవత్పర్వతానికి కూతురుగా పుట్టింది. పర్వతునికి పుత్రికగా పుట్టింది కాబట్టి ఈ జన్మలో ఆమెకు పార్వతి అనే పేరువచ్చింది. పార్వతి పర్యాయనామాల్లో గౌరి అనేది ప్రసిద్ధమైనది. ఆమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి తపస్సు చేసింది. ఆమె తపస్సు చైత్రమాసంలో శుక్ల తదియనాడు ఫలించింది. అందుచేత ఈరోజు గౌరీ పేరజరిగే ఒక పర్వమైంది. ఈ వ్రతమును…

Read Full News

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10 వేల 273 కేసులు నమోదవగా.. 243 మంది మరణించారు. వైరస్ నుంచి 20 వేల 439 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.0శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 24, లక్షల 5 వేల 49 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య…

Read Full News
Optimized by Optimole