వన్డే సిరీస్ దక్షిణాఫ్రికా కైవసం..!

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు ఓటమిని చవిచూసింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు.. చివరికి వరకు పోరాడిన ఫలితం దక్కలేదు. ఫలితంగా ప్రొటీస్​ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను అతిథ్య జట్టు 3_0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందుటాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు.. ఓపెనర్ డికాక్ (124) సెంచరీతో అదరగొట్టాడు. అతనికి తోడు…

Read More

గోహత్యకు పాల్పడితే చంపేయండి.. మాజీ ఎమ్మెల్యే వివాదస్పద కామెంట్స్..

గోహత్యలకు ఎవరైనా పాల్పడితే నిర్దాక్షిణ్యంగా చంపేయాలని ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివిదాస్పదమయ్యాయి. గతంలో గో అక్రమ రవాణకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన వ్యాఖ్యలపై రాజకీయం దుమారం చెలరేగింది.   “अब तक 5 हमने मारे हैं…कार्यकर्ताओं को खुली छूट दे रखी है..मारो **** को..ज़मानत हम करवाएँगे” ये शब्द राजस्थान भाजपा कार्यकारिणी के सदस्य और…

Read More

కాంగ్రెస్ పార్టీ ప్రకటనలపై(యాడ్) నిషేధం..

Telanganaelections2023: అధికార పార్టీల ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమీషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనలకు(యాడ్) లను నిషేధించిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.ఓడిపోతామని తెలిసి, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసిన ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమీషన్ ప్రకటనలను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపింది. అంతేకాదు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కాంగ్రెస్ ప్రకటనలను ఎన్నికల కమీషన్ నిషేదించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే కేవలం మీడియా ఛానెళ్లలో మాత్రమే ప్రకటనలను నిషేదించడంతో…

Read More
Optimized by Optimole