Headlines

Poetry: ‘ నిశ్శబ్దం ‘..నెమ్మదిగా పాకుతోంది..!

Panyala jagannathdas:  నిశ్శబ్దం.. రాత్రి తెరలను దించిన చేయి కాంతిని నిశితంగా చూస్తూ పకాలుమని నవ్వుతోంది. సీసాలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నదేమిటి? పరచుకున్న మబ్బు, కాసింత వెలుగు. చీకటి కనుగుడ్లను చీల్చుకుని దూసుకెళ్లిన బాణం ధవళ చిహ్నాలను విడిచిపెట్టింది. కిటికీకి ఆవల రాత్రి తెర మీద ఒక ఉల్క నెమ్మదిగా పాకుతోంది. — కజక్‌ మూలం: అర్దక్‌ నుర్గాజ్‌ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read Full News

EEnadu: తెలుగు పత్రిక ఎలా ఉండాలో ‘ఈనాడు’ ఆచరణలో చేసి చూపించింది!

Nancharaiah merugumala senior journalist: 1982లో తెలుగోళ్లకు రాజకీయ ప్రత్యామ్నాయం టీడీపీ అందించినట్టే వారికి సమగ్ర తెలుగు పత్రిక ఎలా ఉండాలో ‘ఈనాడు’ ఆచరణలో చేసి చూపించింది!సిబ్బందికి చెప్పిన రోజే జీతాలిచ్చే పత్రిక ‘హిందూ’లా వందేళ్లు దాటి బతుకుతుంది… 1974 చివర్లో కృష్ణా జిల్లా ఉప్పలూరుకు చెందిన మా అమ్మ సంపూర్ణం (ఆమెది పక్కనున్న పునాదిపాడు) చిన్నాన్న (చిన్నాయనమ్మ పెద్ద కొడుకు) కామ్రేడ్‌ లోయ కనక బసవారావు గారు గుడివాడ నాగవరప్పాడు రోడ్డులోని మా ఇంటికి వచ్చాడు….

Read Full News

saibaba: ఏమైపోతున్నాం..?

saibaba death: చట్టం ముసుగులో…. చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగం పేరిట… రాజ్యదాష్టీకంతో ఒక మానవ హక్కుల కార్యకర్తను, సమాజహిత మేధావిని వెంటాడి, వేటాడి, నిర్బంధించి, హింసించి యాభయారేళ్లకే నూరేళ్లు నిండేలా మట్టుపెట్టిన హంతకులెవరు? ఆయనది సహజమరణం మాత్రం కాదు, ఇది జగమెరిగిన సత్యం! మరి ఈ హత్యను ఎవరి అకౌంట్లో వేద్దాం? ఇప్పుడెవరిని శిక్షిద్దాం? హంతకులు తప్పించుకుపోవాల్సిందేనా? ఎవరమూ నోరెత్తకపోతే ఎలా?? ‘వంద మంది నేరస్తులు తప్పించుకుపోయినా పరవాలేదు, ఒక నిరపరాధికి శిక్ష పడొద్దు’ అన్న సహజన్యాయ సూత్రమే…

Read Full News

Nalgonda: గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువతకు టూ టౌన్ సీఐ, ఎస్సై కౌన్సిలింగ్..

నల్లగొండ: పట్టణంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువతకు పోలీస్ స్టేషన్లో టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ రెడ్డిలు యువకుల తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టుబడిన 9 మంది యువకుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. గంజాయి అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఆదేశాల మేరకు పట్టణంలో గంజాయి విక్రయిదారులపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందన్నారు. పట్టణంలో ఎక్కడైనా యువకులు గంజాయి సేవిస్తున్నట్లు…

Read Full News

KERALASTORY:హీరోయిన్‌పై లైంగికదాడి.. ఏళ్లు గడిచినా న్యాయానికి ఎదురుచూపులే..!

విశీ(వి.సాయివంశీ): హీరోయిన్‌పై లైంగికదాడి.. ఏళ్లు గడిచినా న్యాయానికి ఎదురుచూపులే! (THE KERALA STORY) 2017 ఫిబ్రవరి.. కేరళ రాష్ట్రం కొచ్చిలోని నెండుంబసేరిలో దారుణం జరిగింది. దక్షిణాది సినిమాల్లో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్ భావన(‘ఒంటరి’, ‘మహాత్మ’ ఫేం)(బాధితురాలి పేరు బయటపెట్టకూడదు. కానీ ఆమె స్వయంగా బయటకు వచ్చి చెప్పింది కాబట్టి తప్పు లేదు)ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ కారులో ఎక్కించుకున్నారు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కొంతదూరం వెళ్లాక ఆమెను వదిలేశారు. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం…

Read Full News

Trikala Movie Review: An Intriguing Mythological-Horror Drama That Suffers From Narrative Confusion

Trikala review: By anrwriting /Film critic Rating: 2.75/5 In a week dominated by small-budget releases, Trikala arrives with an interesting premise, a talented cast, and an ambitious blend of mythology, horror, mystery, and family drama. Featuring Master Mahendran in the lead role alongside Shraddha Das, Ajay, Aamani, Ravi Varma, and Devi Prasad, the film attempts…

Read Full News

యూపీ పై బీజేపీ ఫోకస్!

యూపీపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ సర్కార్‌. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండటంతో అనేక అభివృద్ది పనులను ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ.. షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేశారు. గంగా ఎక్స్​ప్రెస్​వే ద్వారా యువతకు ఉపాధి సహా ఎన్నో కొత్త అవకాశాలు కలుగుతాయని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా ఉత్తర్​ప్రదేశ్​ నిలుస్తుందన్నారు. అటు యోగీ ఆదిత్యనాథ్‌ ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. యూపీ ప్లస్ యోగి…

Read Full News

కర్ణాటకలోని వాటర్ ఫాల్స్ చూశారా ఎప్పుడైనా ..?

వర్షకాలంలో ప్రకృతి పారవశ్యంతో పరవశిస్తోంది. సరికొత్త అందాలతో పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇక కర్ణాటకలో ఉన్నట్లువంటి వాటర్ ఫాల్స్ (జలపాతాల) దగ్గర ప్రకృతి ప్రేమికలతో సందండి వాతావరణం కనిపిస్తోంది. మరీ ఆరాష్ట్రంలో ఉన్నటువంటి జలపాతాలపై మనము ఓ లుక్కెద్దాం! హనుమాన్ గుండి జలపాతం: హనుమాన్ గుండి జలపాతాన్ని స్థానికంగా సుతనబ్బి జలపాతం అని కూడా పిలుస్తారు, ఇది కుద్రేముఖ్ నేషనల్ పార్క్‌కు దగ్గరగా ఉన్నటువంటి జలపాతం. 77 అడుగుల ఎత్తు నుంచి దూకే నీటిసవ్వడులు..భూతల స్వర్గాన్ని తలపిస్తోంది….

Read Full News
Optimized by Optimole