జనసేన పార్టీకి క్షేత్రస్థాయి బలగమే బలం : నాదెండ్ల మనోహర్
Janasena :బలమైన రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎదిగింది అంటే దానికి మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులే కారణమన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో జెండా పట్టుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసిన మీరందరికి అభినందనలన్నారు. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం… ఆ దిశగా మనందరం కలసికట్టుగా పని చేయాలన్నారు. జనసేన పార్టీ మండల, పట్టణ,…