ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ అంతరిక్షంలో అద్భుతం..

భారత్ కి స్వాతంత్య్రం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్న వేల అంతరిక్షంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా..స్పేస్ కిడ్జ్ సంస్థ భూమి నుంచి 30 కిలో మీటర్ల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించింది.   On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s…

Read More

కార్తీక మాసమహాత్మ్యం .. నాగుల చవితి విశిష్టీత..!!

ప్రకృతి మానవు మనుగడకు జీవధారమైనది.దీంతో ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్న చెట్టు,పుట్ట,రాయి, కొండ ,కోన,నది, పర్వతాన్ని చెప్పుకుంటూ పోతే సమస్త ప్రాణకోటిని దైవస్పరూపంగా భావించి పూజించడం అనవాయితీగా వస్తోంది.ఇది భారతీయ పండగలోని విశిష్టతకు నిదర్శనదమని పురాణాలు చెబుతున్నాయి .ఇందులో భాగంగానే “నాగుపాము”ను దేవుడిగా భావించి పూజించడం సంప్రదాయం. ముఖ్యంగా కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడని శాస్త్రవచనం. కార్తీక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుందన్నది భక్తుల నమ్మకం. నాగుల…

Read More

‘రామోజీరావు’ యూనీఫాం సివిల్‌ కోడ్‌ వ్యతిరేకిస్తారేమో!

Nancharaiah merugumala senior journalist:  “ఉమ్మడి పౌర స్మృతి వస్తే అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్యూఎఫ్‌) నడిపే సంస్థలకు పన్ను రాయితీలు రద్దవుతాయి..ఈ లెక్కన హెచ్‌ యూ ఎఫ్‌ ‘కర్త’ రామోజీరావు గారు కూడా మరి యూనీఫాం సివిల్‌ కోడ్‌ ను వ్యతిరేకిస్తారేమో!” ఉమ్మడి పౌర స్మృతిని (యూనీఫాం సివిల్‌ కోడ్‌–యూసీసీ) కాంగ్రెస్, కమ్యూనిస్టులు మొదలు తీవ్ర లౌకికవాద పార్టీలమని చెప్పుకునే అన్ని రాజకీయపక్షాలూ వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి ముస్లిం మైనారిటీల కొంప…

Read More

ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన మిథాలీ సేన..

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్లో మిథాలిసేన 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 137 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్‌ సిద్రా అమీన్‌ (30; 64 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాజేశ్వరి నాలుగు.. ఝులన్‌ గోస్వామి, స్నేహ్‌ రాణా రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచి…

Read More

APpolitics: కాపులూ ప్రత్యేక జాతియేనా? అసలు తెలుగువారంతా తెలగ కులస్థులేనా?

Nancharaiah merugumala senior journalist: యేసు క్రీస్తును మానవాళికి అందించిన యూదుల మాదిరిగా కాపులూ ప్రత్యేక జాతియేనా? అసలు తెలుగువారంతా తెలగ కులస్థులేనా? కొలంబియా యూనివర్సిటీ త్వరగా తేల్చాల్సిన విషయాలివి! కాపు జాతి మనది–నిండుగా వెలుగు జాతి మనది.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మనది–టీడీపీ మనది..జనసేన మనది–బీజేపీ మనది..అసలు తెలుగు నేలే మనదే మనదేరా! అన్నట్టు సాగుతోంది తెలుగు కాపుల రాజకీయ ప్రయాణం ఈ ఎన్నికల ముందు కాలంలో. తెలుగు న్యూజ్‌ చానల్స్‌ సహా తెలుగు మీడియా సంస్థలన్నీ…

Read More
Optimized by Optimole