వైసీపీ నాయకుల చవకబారు మాటలు మానుకోవాలి: నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రానికి తీవ్ర నష్టమన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టిడిపి అధినేత చంద్రబాబు భేటీ కావడంపై వైసీపీ మంత్రులు ఉలిక్కిపడడం చూసి జాలేస్తుందని ఎద్దేవ చేశారు. పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ కుటుంబ సభ్యులను.. అలాగే గ్రంధి సన్యాసి రాజుని… రాజాంలోని వారి నివాసంలో మనోహర్ ఆత్మీయంగా కలిశారు. అనంతరం ఆయన మీడియతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు….