వలసల పై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి- బీజేపీ

యూపీ బీజేపీలో ఏంజరుగుతోంది? మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని ఎందుకు వీడుతున్నారు? కమలం పార్టీలో ముసలం మొదలైందా? ఎస్పీలోకి వలసలు దేనికి సంకేతం? మరోసారి కులం, ఓటు బ్యాంకు రాజకీయాల ప్రభావమెంత? వలసలపై కమలనాధులు సమాధానం ఏంటి? అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ యూపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎస్పీలో చేరారు. ఈనేపథ్యంలో ఎప్పటిలానే దేశవ్యాప్తంగా మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్స్‌ కమలం పార్టీపై విషప్రచార కథనాలను మొదలెట్టాయి….

Read More

Jansena: కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేత: నాదెండ్ల మనోహర్

Janasena: ప్రతి కార్యకర్త బాధ్యత పార్టీ తీసుకుంటుంది అని చెప్పడమే జనసేన క్రియాశీలక సభ్యత్వ లక్ష్యమని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఒక్క రోజు అధికారంలో లేకపోయినా ఆపద సమయంలో కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పడమే కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. శనివారం విశాఖ జిల్లా, భీమిలి నియోజకవర్గం, కృష్ణాపురం గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుడు బొడ్డు పైడి నాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పైడి నాయుడు ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్…

Read More

అక్టోబర్ 1 వ తేదీ నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర..

Janasenavarahivijayayatra4: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  చేపట్టిన ‘వారాహి విజయ యాత్ర’ నాలుగో విడత కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారైంది. కృష్ణా జిల్లాలో ఈ యాత్ర కొనసాగనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర మొదలవుతుంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్  సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన,…

Read More

మహిళల ఆసియా కప్ టీ 20 విజేత భారత్..ఫైనల్లో శ్రీలంక ఘోర ఓటమి ..!!

మహిళల టీ 20 ఆసియా కప్ విజేతగా భారత్ అవతరించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు.. భారత బౌలర్ల ధాటికి 65 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఓపెనర్ స్మృతి మంధాన అర్థ సెంచరీతో చెలరేగడంతో హర్మన్ సేన్ 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి 8వ సారి కప్ ను సొంతం చేసుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత…

Read More

బీజేపీ నమ్మకాన్ని వమ్ముచేసిన తెలంగాణ రెడ్లు?

Nancharaiah merugumala senior journalist:  బీజేపీ నమ్మకాన్ని వమ్ముచేసిన తెలంగాణ రెడ్లు?రాజకీయ పరిశోధకుడు అసీం అలీ అంచనా! తెలంగాణలో పాలకపక్షం భారత రాష్ట్ర సమితికి (బీఆరెస్‌) ప్రధాన ప్రత్యర్థిగా అవతరించాలనుకున్న హిందుత్వ రాజకీయపక్షం బీజేపీ అంచనాలు తారుమారవుతున్నాయని దిల్లీ రాజకీయ పరిశోధకుడు అసీం అలీ భావిస్తున్నారు. అడపాదడపా ఆంగ్ల పత్రికల్లో వ్యాసాలు రాసే అసీం అలీ విశ్లేషణలు ‘అతి సెక్యులర్‌’ భావాలతో కాస్త వాస్తవ విరుద్ధంగా కనిపిస్తాయి. హిందుత్వ బీజేపీని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు 2024లో విజయవంతంగా…

Read More

క‌న్న‌డ ‘వేద’ మూవీ రివ్యూ..

కేజీఎఫ్ సినిమాతో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ త‌ల‌రాతే మారిపోయింది. ఆఇండ‌స్ట్రీ నుంచి సినిమా వ‌స్తుందంటే చాలు సినీ ప్రేక్ష‌కులు థియేట‌ర్ కి క్యూ క‌డుతున్నారు. తాజాగా దివంగ‌త క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ సోద‌రుడు శివ‌రాజ్ కుమార్ న‌టించిన వేద గురువారం విడుద‌లైంది. కన్న‌డ‌లో రీలీజైన ఈమూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. మ‌రి తెలుగులో ఎలా ఉందో  తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..! క‌థ‌ : 1980లో జరిగిన సంఘ‌ట‌న ఆధారంగా సినిమా తెర‌కెక్కింది….

Read More

విజయ్ దేవరకొండ ‘లైగర్’ విడుదల తేది ఖరారు

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. మాస్ చిత్రాల దర్శకుడు పురిజగన్నాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. నటిచార్మీ, బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించనున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్నట్లు…

Read More

బిగ్ బాస్ 5 నుంచి ప్రియాంక సింగ్ ఔట్!

తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆక్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్_5 చివరి అంకానికి చేరుకుంది. తాజాగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎటువంటి అంచనాలు లేకుండా హోస్లో అడుగుపెట్టిన పింకీ 90 రోజుల పాటు ఉండటం మామూలు విషయం కాదు. జబర్దస్త్ వంటి షోల ద్వారా పాపులర్ అయిన ఆమె సెప్టెంబర్ 5 వ తేదీన మొదలైన సీజన్5లో 9 వ కంటేస్టెంట్గా…

Read More
Optimized by Optimole