Prajahitayatra: 6 గ్యారంటీల కోసం బీఆర్ఎస్ ఎందుకు కొట్లాడటం లేదు?
Bandisanjay: ‘‘మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది. 6 గ్యారంటీలు అటకెక్కబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నారని.. గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం.. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది… ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాంగ్రెస్ కాకమ్మ కథలు చెప్పబోతుందని ఆయన ఎద్దేవ చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా బండి సంజయ్ జమ్మికుంట టౌన్ లో ప్రసంగించారు….
రివ్యూ :” ఆపరేషన్ వాలంటైన్ ” మిషన్ సక్సెస్ అయినట్లేనా..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజాచిత్రం ” ఆపరేషన్ వాలంటైన్ ” . మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ కథానాయిక. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకుడు. ఇటీవల విడుదలైన మూవీ టిజర్ , ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ ఈసినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటాలని పట్టుదలతో ఉన్నాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..!…
Revanthreddy: రేవంత్ మార్క్సిస్టుల జోలికి అనవరంగా పోకపోతేనే మంచిది.
Nancharaiah merugumala senior journalist: ” కేరళ కాంగ్రెస్ సమరాగ్ని సభలో రేవంత్ మాట్లాడితే ఒక్క ఈనాడే వార్త వేసింది!అవినీతి, ప్రతిపక్షాల అణచివేత ఎలా చేయాలో కేసీఆర్ దగ్గర మార్క్సిస్ట్ సీఎం విజయన్ నేర్చుకున్నారని చెప్పడం తెలంగాణ యువ సీఎం అమాయకత్వం కాదా? “ గురువారం హైదరాబాద్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం పోయి అక్కడ కాంగ్రెస్ సమరాగ్ని ప్రజాందోళన బహిరంగ సభలో ప్రసంగించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. కేరళలో 2016 నుంచి అధికారంలో…
pmmodi: ఇండియన్ ఎక్స్ ప్రెస్ సర్వే.. “మోదీ ” మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్..!
Narendramodi: దేశంలో అత్యంత శక్తివంతమైన 100 మంది జాబితాను ” ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ” గురువారం విడుదల చేసింది. ఈజాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన మోదీ.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావశీలుర జాబితాలో సైతం అగ్రదేశాల అధినేతల కంటే మోదీ ముందున్నారు. రానున్న లొక్ సభ ఎన్నికల్లో ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఆయా ప్రధాన మీడియా సంస్థలతో పాటు…
Atheist: మతదూషణ నేరమైంది.. మానవత్వానికి శిక్ష ఖరారైంది..!
విశీ: ఛాందసవాదం ఏ మతంలో ఉన్న అది దాని ప్రభావం చూపుతుంది. ప్రశ్నించే గొంతుల్ని నొక్కి, నిరసన తెలిపే వాళ్లని బంధిస్తుంది. ఏ మతమూ అందుకు అతీతం కాకపోవచ్చు. మతం అనేది మనిషిని మింగే భూతంగా మారితే అవస్థలు తప్పవు. ఇరాన్ దేశంలో జరిగిన ఈ ఘటనే అందుకు సాక్ష్యం. సోహెల్ అరబీది ఇరాన్. వారిది మధ్యతరగతి కుటుంబం. చిన్ననాటి నుంచి సోహెల్‌ది ప్రశ్నించే తత్వం. అతనికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. స్కూల్ చదివే వయసులోనే ఒక…
Literature: కొత్త కథకులు.. రాస్తాం అంటారు కానీ రాయరెందుకు…?
విశీ : కథానిలయం 27వ వార్షికోత్సవంలో ఖదీర్‌గారు కొత్త కథకుల గురించి, కథాసాహిత్యంలో ఎప్పటికప్పుడు వస్తున్న యువత గురించి చెప్పాక ఆ విషయంపై చాలా చర్చ జరిగింది. చర్చ ఎప్పుడూ మంచిదే! కొత్త విషయాలు తెలుసుకునేందుకు అదే సరైన మార్గం. ఈ సమయంలో ఒక్క విషయం చెప్పాలని అనిపిస్తోంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరిగేటప్పుడు, వివిధ కథా వర్క్‌షాప్‌లు నిర్వహించినప్పుడు, ఏవైనా కథా సంకలనాలు విడుదలైనప్పుడు.. వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. అందరూ చాలా ఉత్సాహంతో ఉంటారు….