పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని కలిసిన టీఎన్జీవో కేంద్ర సంఘం..
రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. రాష్ట్రంలో అత్యద్భుత పనితీరు కనబరుస్తూ.. కేంద్రం నుండి 10 జాతీయ అవార్డులను సాధించిపెట్టిన శాఖ మూల స్తంభాలైన పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం పట్ల అధికారులు దృష్టి సారించాలని కోరారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్…
సంక్రాంతి ముగ్గులు (ప్రత్యేకం )
సలివోజు తను శ్రీ : నల్లగొండ ,పాతబస్తీ (12 చుక్కలు.. 4వరుసలు.. 4వచ్చే వరకు)
నేల విడిచి సామూ చేస్తే తప్పదు ఈ శిక్ష!
శేఖర్ కంభంపాటి జర్నలిస్ట్ నల్లగొండ : ఎన్నికలు అంటేనే ఓ వైకుంఠపాళీ ఈ గేమ్ లో పాము ఎవరో ? నిచ్చేనా ఎవరో ? ప్రజలే నిర్నేతలు పై నుండి క్రిందకు దింపడానికి . మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది ప్రజల రిసీవింగ్ ని బట్టి మనకు అర్థమవుతుంది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఈడ్చి నేలకు కొడితే ప్రగతి భవన్ నుండి సెక్యూరిటీ లేకుండా పామ్ హౌస్ కి పోయి మదన పడుతున్న…
విద్యార్ధుల అస్వస్థతపై బండి సంజయ్ కీలక ప్రకటన…
వరంగల్ విద్యార్ధుల అస్వస్థతపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. తక్షణమే వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు సరైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈ రెండు నెలల్లో .. గురుకులాల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడం లో కేసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మండి పడ్డారు. కాగా బల్లి పడ్డ ఆహారం…
ప్రముఖ పంచాంగకర్త గుండెపోటుతో కన్నుమూత
ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హఠాన్మరణం చెందారు. సోమవారం సాయంత్రం ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో యశోద ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. జ్యోతిషులుగా 30 ఏళ్లకు పైగా ములుగు సిద్ధాంతి సేవలందించారు. ములుగు సిద్ధాంతి ఆకస్మిక మరణం పట్ల జ్యోతిషవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిష్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలను ప్రజలకు అందించారు రామ లింగేశ్వర సిద్ధాంతి. పంచాంగం ద్వారా భవిష్యత్తులో…
నెహ్రూ–ఇందిర, సోనియా ఏలుబడిలో సరిపడా దోచుకున్నాం : కాంగ్రెస్ ఎమ్మెల్యే
Nancharaiah Merugumala (senior journalist) =============================== నెహ్రూ–ఇందిర, సోనియా ఏలుబడిలో మూడు నాలుగు తరాలకు సరిపడా దోచుకున్నాం, ఇకనైనా త్యాగాలు చేయకపోతే మన తిండిలో పురుగులు తప్పవు –––––––––––––––––––––––––––––––––––––––––––––––– కర్ణాటక మాజీ స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ములకనాడు బ్రాహ్మణ నేత రమేశ్ కుమార్ ‘కుండబద్దలు’ మాటలు, ఏమైనా కన్నడ బ్రామ్మలు తెలుగోళ్ల కంటే గొప్పోరే! ============================================== ‘‘ పండిత నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఏలుబడిలో కాంగ్రెస్ నేతలు మూడు నాలుగు తరాలకు సరిపడా డబ్బు, ఇతర…
