డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన దేవేంద్ర ఫడ్నవీస్..!

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసు.. రోజుకో ట్విస్టులు, పూటకో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే టార్గెట్‌గా ట్వీట్లు, ఆరోపణలు గుప్పిస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌పై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత బాంబు పేల్చుతానని ముందే చెప్పిన ఫడ్నవీస్.. అనుకున్నట్టే మాలిక్‌కు దావూద్ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దావూద్ అనుచరుల నుంచి మాలిక్ చౌకగా ఆస్తులు కొన్నారని, ఆయనకు అండర్ వరల్డ్‌తో…

Read Full News

సర్వమత సమ్మేళనానికి తెలంగాణా పెట్టింది పేరు : గుంటకండ్ల జగదీష్ రెడ్డి

Suryapeta: సర్వమత సమ్మేళనానికి తెలంగాణా పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. గంగా, జమునా తహజీబ్ లకు ఈ ప్రాంతం ప్రత్యేక ఐకాన్ గా ఫరీడ విల్లుతుందని ఆయన పేర్కొన్నారు.రంజాన్ పర్వదినం ప్రారంభం సందర్భంగా ఈ శుక్రవారం నుండి ఉపవాస దీక్షలు చేపట్టనున్న ముస్లిం మైనారిటీలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పరమ పవిత్రమైన ఖురాన్ గ్రంధం ఆవిర్భావించిన మాసంలో ముస్లిం సోదరులు చేపట్టే ఈ ఉపవాస దీక్షలు ఎంతో ఉన్నతమైనవని…

Read Full News

నిమ్మగడ్డ బది’లీలలు’

అమరావతి: ప్రభుత్వంపై పోరాడి ఎట్టకేలకు తాను అనుకున్నట్లే గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వ అధికారుల బదిలీల విషయంలో ఎన్నికల కమిషనర్ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొత్త ఓటర్లతో కూడిన ఓటరు జాబితాను రూపొందించడంలో అలసత్వం వహించారని ఆరోపిస్తూ.. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెక్రటరీ గిరిజా శంకర్ లను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన…

Read Full News

ప్రచారంలో Hindutva ను దాటిపోతున్న Hindenburg..

Nancharaiah merugumala 🙁 senior journalist) ================== H (ఎచ్/హెచ్) తో మొదలయ్యే మాటల్లో Hindutva తర్వాత ఇప్పుడు భారతదేశంలో పెద్ద స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్న మాట Hindenburg (హిండన్ బర్గ్). జర్మన్ సంస్థకు చెందిన ఎయిర్ షిప్ హిండన్ బర్గ్ (1937 ప్రమాదంలో అమెరికా న్యూజెర్సీలో కూలిపోయింది) పేరుతో అమెరికాకు చెందిన నాథన్ (నేట్) ఆండర్సన్ స్టాక్ మార్కెట్ పరిశోధనా సంస్థ నెలకొల్పి, ప్రపంచం కుబేరుల్లో మూడో స్థానం సంపాదించిన భారత బిలియనీర్ గౌతమ్ ఆదానీ…

Read Full News

యోగ్యతను బట్టి పదవి!

పదవి గురించి భీష్ముడు చెప్పిన కథ: ఉన్నత పదవులలో ఎలాంటివారిని నియమించాలి? అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకి. దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముని కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. ‘‘పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని, దానిని…

Read Full News

కామారెడ్డిలో మరో లవ్ జిహాద్ ఘటన..ఆలస్యంగా వెలుగులోకి..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో మరో లవ్ జిహాద్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు మాయ మాటలతో.. హిందూ అమ్మాయిని శారీరకంగా లోబర్చుకొని మోసం చేశాడు. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని హిందు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్ధానిక సీఐ హామీ మేరకు ధర్నా విరమించారు. ఇక వివరాల్లోకి వెళితే..బాన్సువాడ మండలం కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో షఫీ అనే యువకుడు ప్రయివేట్ అంబులెన్స్ నడుపుతున్నాడు. అదే…

Read Full News

APnews: సినీ నటి వాసుకి (పాకీజా) జనసేనాని ఆర్థిక సాయం..!

Apnews: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆపన్నహస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన జనసేనాని రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరి మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ , పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు. పవన్ కళ్యాణ్  చేసిన సాయానికి పాకీజా…

Read Full News

Mother’s day:అమ్మ అమ్మే..!!

ఆర్.దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): ఒకరోజు ఉదయమే పెద్దలు ఏకలవ్య ఫౌండేషన్ వేణుగోపాల్ రెడ్డి గారి నుంచి ఫోన్ వచ్చింది. ‘దిలీప్ మీ అబ్బాయి ఎక్కడ? ఏం చేస్తున్నాడిప్పుడు?’ అంటే, ఒకింత ఆశ్చర్యంగా ‘మాకు అబ్బాయి లేడు సర్, ఉన్నది మా అన్న ఒకే కొడుకు వాడు ఇంగ్లాండ్ లో ఉద్యోగం చేస్తూ…’ అన్నాను. ‘మరి నీకు..?’ వెంటనే వచ్చిన ప్రశ్న. ‘ఇద్దరూ అమ్మాయిలే పెద్దామె అమెరికాలో జాబ్, చిన్నామె కెనడాలో చదువుతోంది’ అన్నాను, ఇంతకీ ఈ…

Read Full News
Optimized by Optimole