మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల టంగ్ స్లిప్… పెకాషం పంతులు అంటూ వీడియో వైరల్..!!
మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడిన వీడియో నెట్టింట హల్…