రేవంత్‌ రెడ్డి ‘సొంత లాభం ఎంత చూసుకున్నా’ 4 కోట్ల తెలంగాణ జనం పట్టించుకోరట!

Nancharaiah merugumala senior journalist: (కాంగ్రెస్‌ అనుకూల పరిస్థితుల్లో పార్టీ టికెట్ల పంపిణీలో  రేవంత్‌ రెడ్డి ‘సొంత లాభం ఎంత చూసుకున్నా’ 4 కోట్ల తెలంగాణ జనం పట్టించుకోరట) ================== హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోని సనత్‌ నగర్‌ అసెంబ్లీ స్థానంలో బీఆరెస్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీద కోస్తాంధ్ర మూలాలున్న బ్రాహ్మణ మహిళ డాక్టర్‌ కోట నీలిమ వంటి అనామక అభ్యర్థిని నిలబెట్టినా, మేడ్చల్‌ లో మరో మంత్రి చామకూర మల్లారెడ్డిపై తోటకూర వజ్రేష్‌ యాదవ్‌…

Read More

Telanganaelections: కేసీఆర్‌ నిజంగా కొత్త చరిత్ర రాసేశారా?

Nancharaiah merugumala senior journalist :(పోలింగ్‌ ముందు పార్టీ అభ్యర్థులకు రహస్యగా కోట్లాది రూపాయలు పంపే ఈ రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రాకుండానే బీ–ఫాంతోపాటు రూ.40 లక్షల చెక్కులు పింపిణీ చేసిన కేసీఆర్‌ నిజంగా కొత్త చరిత్ర రాసేశారా?) ===================== పార్టీ అభ్యర్థులకు బీ–ఫాం ఇచ్చిన కొన్ని రోజులకు గుట్టుచప్పుడు కాకుండా, అత్యంత రహస్యంగా పది కోట్ల వరకూ పంపించే నేతలున్న దేశంలో… బీఆరెస్‌ అసెంబ్లీ కాండిడేట్లకు ప్రతి ఒక్కరికీ బీ–పారంతోపాటు రూ.40 లక్షల చెక్కులు పంపిణీ…

Read More

” న్యాయానికి సంకెళ్లు” నిరసన కార్యక్రమంలో నారా లోకేష్, బ్రాహ్మిణి.

APpolitics: “న్యాయానికి సంకెళ్లు” ఇంకెన్నాళ్లని  నారా లోకేష్, బ్రాహ్మణి నినదించారు.  హైదరాబాద్లోని తమ నివాసంలో చేతులకు తాళ్లు కట్టుకుని చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసించారు. ఏ ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో, ప్రజల నుంచి చంద్రబాబుని దూరం చేసేందుకు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచి చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జైలులో ఆరోగ్యం క్షీణించినా తప్పుడు నివేదికలు ఇస్తూ అంతా బావుందని ప్రభుత్వం మోసపూరితంగా…

Read More

వాషింగ్టన్ డీసీ శివార్లలో సమతామూర్తి అంబేడ్కర్ 19 ఆడుగుల Statue of Equality

Nancharaiah merugumala senior journalist: …………………………………………….. అమెరికా జాతీయ రాజధాని వాషింగ్టన్ డీసీ మేరీలాండ్ శివారు ప్రాంతం Accokeek లో ఆదివారం లాంఛనంగా ఆవిష్కరించారు డాక్టర్ భీంరావ్ ఆర్   అంబేడ్కర్ విగ్రహాన్ని. 19 అడుగుల పొడవున్న ఈ విగ్రహం పేరు ‘సమతా విగ్రహం’ (Statue of Equality). ఈ ఆధునిక సమతామూర్తి అంబేడ్కర్ కొత్త విగ్రహం రూపొంచింది..ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్. ఆయన ఇంటిపేరు సుతార్ (సూత్రధార్) ఆయన విశ్వకర్మ సముదాయంలోని వడ్రంగి వర్గీయుడని చెబుతోంది. ఈ…

Read More
Optimized by Optimole