మోదీ ప్రమేయం లేదని విశ్వసిస్తున్నా : మమతా బెనర్జీ
ప్రధాని మోదీ పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దుర్వినియోగం వెనక మోదీ హస్తం ఉండకపోవచ్చని.. రాష్ట్రంలో సీబీఐ,ఈడీ దూకుడుకు కారణం స్థానిక బీజేపీ నేతలని దీదీ ఆరోపించారు.స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే కొందరు నేతలు.. సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తున్నారని అంటూ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఉన్నట్టుండి మమతా బెనర్జీలో మార్పుకు కారణమేంటన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ అంత చెడ్డది కాదని ప్రశంసలు…