టీ- కాంగ్రెస్ లో స‌రికొత్త ర‌చ్చ‌.. సీనియ‌ర్స్ VS జూనియ‌ర్స్‌..!

Tcongress: కాంగ్రెస్ లో ఎంపీ కోమ‌టిరెడ్డి చేసిన వ్యాఖ్యాలు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. తెలంగాణ‌లో హ‌స్తం పార్టీ అధికారంలోకి వస్తే ద‌ళిత వ్య‌క్తి సీఎం అవుతార‌ని మంచిర్యాల బ‌హిరంగ స‌భ‌ వేదికగా ఆయ‌న మాట్లాడిన మాట‌లు తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. దీనికి ఆజ్యం పోసేలా సీఎం రేసులో తాను ఉన్న‌ట్లు సీఎల్పీ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క్‌ బాంబ్ పేల్చ‌డంతో.. ‘ ఆలులేదు చూలు లేదు కానీ కొడుకు పేరు సోమ‌లింగం ‘ అన్న‌ట్లు హస్తం పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న…

Read More

కాంగ్రెస్ ర‌థాన్ని గెలుపు తీరాల‌కు చేర్చి.. ప్ర‌జాసంక్షేమ పాల‌న‌కు శ్రీకారం చుట్టాల‌న్నదే భ‌ట్టి ల‌క్ష్యం..

“సింగం బాకటితో గుహాంతరమునం… కుంతీసుత మథ్యముండు సమరస్థేమాభి రామాకృతిన్” అరణ్య, అజ్ఞాత వాసాల‌ను పూర్తి చేసుకున్న అనంత‌రం విరాట‌ప‌ర్వం.. ఉత్త‌ర గోగ్ర‌హ‌ణంలో కౌర‌వ సేన‌మీద అర్జునుడు యుద్ధాభిలాషిగా ముందుకు దూకాడు. భీష్మ‌, ద్రోణ‌, క‌ర్ణ‌, అశ్వ‌ర్థామ వంటి హేమాహేమీల‌ను మ‌ట్టి క‌రిపించి.. పాండ‌వ మ‌ధ్య‌ముడు జ‌య‌భేరీ మోగించాడు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి కురుక్షేత్ర రాజ‌కీయ ప‌రిస్థితులు త‌లెత్తాయి. దాదాపు ప‌దేళ్లుగా అధికారానికి దూర‌మైన కాంగ్రెస్ పార్టీకి గాండీవ‌ధారిగా.. శ‌త్రు నిర్జ‌నుడిగా.. భ‌ట్టి విక్ర‌మార్క కనిపిస్తున్నారు. కాంగ్రెస్…

Read More

పాద‌యాత్ర‌లు , రైతుల రుణ‌మాఫీ ఉద్య‌మం పేరిట దూకుడు పెంచిన టీకాంగ్రెస్‌…

తెలంగాణ‌లో కాంగ్రెస్ నేత‌లు దూకుడు పెంచారు. ఓవైపు పేప‌ర్ లీకేజ్ లు, లిక్క‌ర్ స్కాంల‌తో బీజేపీ, అధికార బిఆర్ఎస్ నేత‌లు ఆరోప‌ణ‌లు చేసుకుంటుంటే.. మ‌రోవైపు హ‌స్తం పార్టీ నేత‌లు చాప కింద‌నీరులా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. ఇటు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర‌తో బిజీ షెడ్యూల్ గ‌డుపుతుంటే .. అటు టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌నంప‌ల్లె అనిరుథ్ రెడ్డి, పెద్ద‌ప‌ల్లి కాంగ్రెస్ నేత‌లు రైతుల రుణ‌మాఫీపై ద‌ర‌ఖాస్తుల ఉద్య‌మం పేరుతో జోరుమీదున్నారు. మొత్తంగా…

Read More

singareni : సింగరేణి సంస్థను కాపాడాలని కోరుతూ కేసీఆర్ కు మల్లు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

singareni :సింగరేణి తెలంగాణ కల్పతరువు. తెలంగాణ పాలిట వరప్రదాయనే కాదు తెలంగాణ కు సింగరేణి ఓ గ్రోత్‌ ఇంజిన్‌. కానీ నేడు సింగరేణి మనుగడపై మన్ను పోసింది ఎవ్వరు? వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షల మందికి పరోక్షంగా ఉపాధినిచ్చే సింగరేణిలో ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు పెరగడం లేదు? ఉన్న ఉద్యోగులు ఎందుకు తగ్గిపోతున్నారు? వేల కోట్ల డిపాజిట్లతో లాభాల బాటలో ఉన్న సింగరేణి నేడు ఎందుకు అప్పుల కోసం బ్యాంక్‌ ల చుట్టు తిరుగుతున్నారు? సింగరేణిని అప్పుల…

Read More

పోడు హక్కుల‌ పత్రాలపై కేసీఆర్‌కు సీఎల్పీ భ‌ట్టి విక్ర‌మార్క లేఖ ..

Bhattilettertokcr: పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క సీఎం కేసీఆర్ కు లేఖ‌రాశారు.ఆదివాసులు, గిరిజనులు అధికంగా నివసించే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ తదితర జిల్లాలో పోడుభూముల సమస్యతో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను ఆయ‌న‌ లేఖ‌లో ప్ర‌స్తావించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా తాను చేప‌ట్టిన‌ ‘పీపుల్స్‌ మార్చ్ ‘ పాద‌యాత్ర‌లో అనేక మంది గిరిజ‌నులు పోడుభూముల స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టుకున్నార‌ని..ప్రజాసంక్షేమం, గిరిజనాభివృద్ధే ధ్యేయంగా పనిచేసే…

Read More

తెలంగాణ కాంగ్రెస్‌కు జ్ఞానోదయమెప్పుడు..?

తప్పులు దొర్లడం సహజం. జరిగిన తప్పిదాలను మరోసారి జరుగకుండా.. చూసుకుంటు ముందుకు సాగడం ఆనవాయితీ. కాని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న తప్పిదాలను అధిష్ఠానం గుర్తించలేక పోతుందా..? లేదా తెలిసి ఊరుకుంటుందా..? అనే సందేహాలు అందరిని ఆలోచనల్లో పడేశాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసిన టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. తెలంగాణలో ప్రజలకు చేసిన మేలుకు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాను కొత్త రాష్ట్రంలో…

Read More
Optimized by Optimole