కేసిఆర్ కు దళిత నేతలంటే ఎందుకు పడదు : బండి సంజయ్
సీఎం కేసీఆర్ కు దళిత నాయకులంటే ఎందుకు పడదని ? బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి , వర్ధంతి కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదని ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. దళిత నేతల కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం…