శంషాబాద్ జౌటర్ పై కారుబోల్తా.. టీఆర్ఎస్ నేత కుమారుడి దుర్మరణం!

శంషాబాద్ జౌటర్ పై కారుబోల్తా.. టీఆర్ఎస్ నేత కుమారుడి దుర్మరణం!

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు పై  కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నల్లగొండ జిల్లా టీఆర్ ఎస్ సీనియర్ నేత రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి కుమారుడు దినేష్ అక్కడిక్కడే మృతిచెందాడు. పొోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని…