మునుగోడు రాజకీయ పండగ .. సభలతో హోరిత్తిస్తున్న పార్టీలు!
మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలు పాదయాత్రలు , సభలు సమావేశాలతో ప్రచారాన్ని హోరిత్తిస్తున్నారు. ఈక్రమంలోనే అధికార టీఆర్ఎస్ బహిరంగ సభతో కార్యకర్తలు జోష్ నింపింది. బీజేపీ సైతం ఆదివారం నిర్వహించనున్న బహిరంగ సభకు కార్యకర్తలు సమాయత్తమవతున్నారు. అటు కాంగ్రెస్ ప్రతి గడపకు వెళ్లి ఓటర్ల కాళ్లకు దండపెట్టి ఓట్లు అడుగుతామంటూ ప్రచారాన్ని మొదలెట్టింది. దీంతో మునుగోడులో రాజకీయ పండగ వాతావరణం కనిపిస్తోంది. ఆగమాగం కావొద్దు.. ఇక మునుగోడు…