కివీస్ పై గిల్ ‘ ఉప్పెన ‘ ఇన్నింగ్స్..భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..!!

కివీస్ పై గిల్ ‘ ఉప్పెన ‘ ఇన్నింగ్స్..భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..!!

ఉప్పల్ వేదికగా కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు భారత యువ ఆశాకిరణం శుభ్ మన్ గిల్. ఫస్ట్ ఆఫ్ క్లాస్.. సెకండ్ ఆఫ్ మాస్ తరహలో హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయేలా చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్ లో వచ్చిన…
‘నజాఫ్‌గఢ్‌ నవాబ్‌’ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు ప్రత్యేకం..

‘నజాఫ్‌గఢ్‌ నవాబ్‌’ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు ప్రత్యేకం..

స్టేడియంలో బంతిని ఎంత బలంగా బాదుతాడో.. చమత్కారమైన ట్విట్స్ తో అంతే నవ్వులు పూయిస్తాడు . అతను క్రీజులో ఉన్నాడంటే జట్టు గెలుస్తుందన్న నమ్మకం.  ఫార్మాట్ తో సంబంధం లేకుండా అతను ఆడుతున్నాడంటే  కొండంత లక్ష్యం కూడా చిన్నబోతోంది. ఇదంతా ఎవరి…
క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు  ‘ మిస్టర్ ఐపీఎల్ ‘  రిటైర్మెంట్..

క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు ‘ మిస్టర్ ఐపీఎల్ ‘ రిటైర్మెంట్..

భారత క్రికెట్ అభిమానులు ప్రేమగా పిలుచుకునే 'మిస్టర్ ఐపీఎల్ ' సురేష్ రైనా క్రికెట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్నీ రైన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించాడు.దేశానికి.. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని.. తనకు ఎల్లవేళలా…
ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్!

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్!

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. కరోనాతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ ను తిరిగి నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ రెడీ చేస్తోంది. మిగతా మ్యాచ్ ల్ని సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ సీజన్‌లో ఇంకా 31…

‘ఆసియా కప్’ టోర్నీ రద్దు!

శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్ రద్దయింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా బుధవారం ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని శ్రీలంక క్రికెట్ చీఫ్ యాష్లే డిసిల్వా  పేర్కొన్నారు.  2023లో వన్డే…

ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక !

ఇంగ్లాండ్ టూర్ కోసం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. తుది జట్టులో ఓపెనర్ పృథ్వి షా తోపాటు, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కలేదు. గాయంతో కోలుకున్న రవీంద్ర…

ఐపీఎల్ వాయిదా!

ఐపీఎల్ తాజా సీజన్లో పలువురు ఆటగాళ్లకు కరోనా సోకడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం అధికార ప్రకటన చేసింది. ఆటగాళ్ళ భద్రత కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్( గాలి బుడగ)…

చెన్నై ఘన విజయం!

ఐపీఎల్లో చెన్నై విజయాల పరంపర కొనసాగుతోంది. బుధవారం సన్ రైజర్స్ తో జరిగిన పోరులో అజట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20…

పంజాబ్ పై నైట్ రైడర్స్ విజయం!

వరుస పరాజయల్తో సతమతమవుతున్న నైట్ రైడర్స్ పంజాబ్ పై విజయం ఊరటనిచ్చింది. సోమవారం పంజాబ్ తో పోరులో అజట్టు ఐదు వికెట్లతో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో స్థానం నిలుపుకుంది. తొలుత  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత…

ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం!

ఐపీఎల్లో ఢిల్లీ జట్టు ఆదరగొడుతుంది. ఆదివారం సన్ రై్జర్స్ హైదరాబాద్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు…