‘చెన్నై’ ధమాకా !
బెంగుళూరు పై 68 పరుగులు తో విజయం ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన జడేజా టోర్నీలో బెంగుళూరుకి తొలి ఓటమి ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్లో పేలవమైన ఆట తీరుతో టోర్నీ నుంచి నిష్క్రమించి అభిమానులను నిరాశపరిచిన సూపర్ కింగ్స్ ఈ సారి దుమ్మురేపుతోంది. తాజాగా ఆదివారం బెంగుళూరుతో జరిగిన పోరులో ఆ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో 69 పరుగులుతో ఘన విజయం…