kavitha: తీహార్ జైలుకు ఫస్ట్ కవిత.. ఆమెకు సాటిరారు మరెవ్వరు..!!
liquorscam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితకు రౌస్ రెవెన్యూ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన కోర్టు ఆమెకు ఏప్రిల్…