Health: ఈగే కదాని లైట్ తీసుకుంటే ఆరోగ్యం హంఫట్..
Healthtips: వర్షకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా టైఫాయిడ్, కలరా, మలేరియా వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరమని.. ఏమరపాటు వద్దని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇవ్వడం పరిపాటి. శీతాకాలం ప్రారంభంకానున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులకు సంబంధించి శాస్త్రవేత్తలు…