కరవు మండలాల ప్రకటనకు సీఎంకు నామోషీ ఎందుకు..? : నాదెండ్ల మనోహర్
APpolitics: పశ్చిమ కృష్ణా డెల్టా పరిధిలో ఎండిపోయిన పంట భూములను జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును నాదెండ్ల తో చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ” ఒక్కప్పుడు ఈ ప్రాంతంలో కళ్ళం నిండా నీరు… కనుచూపు మేర పచ్చని పైరుతో కళకళలాడేదని.. నేడు ఆ పరిస్థితి మారిపోయిందని ..పంట సాగుకు చుక్క నీరు అందక నెర్రెలిచ్చిన బీళ్లు… ఎండిపోయిన చేలు కనిపిస్తున్నాయి’ అంటూ రైతులు ఆవేదన వెలిబుచ్చారు. తెనాలి రూరల్…