ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..దుమ్మురేపిన షమీ, గిల్, రుతురాజ్..
Cricket news: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు శుభారంభం చేసింది. తొలుత బౌలింగ్ లో షమీ అదరగొడితే.. బ్యాటింగ్ లో యువ ఓపెనర్స్ గిల్, రుతురాజు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 3 వన్డేల సిరీస్ లో భాగంగా మొహాలీలో జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు ఆల్ ఔట్ అయింది. అనంతరం…