మందిరా బేడి ప్ర‌శ్న ధోని ఫన్నీ ఆన్సర్‌.. వీడియో వైర‌ల్..!!

sambashiva Rao: =========== టీమిండియా మాజీ సార‌థి మహేంద్రసింగ్ ధోనీ గ్రౌండ్ లో ఎంత కూల్ గా ఉంటాడో తెలిసిందే. మ్యాచ్ అనంతరం బ‌య‌ట ఇంటర్వ్యూల్లో కూడా చాలా కూల్ గా స‌మాదానాలు ఇస్తుంటాడు.ఇక ధోనీలో సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ కూడా ఎక్కువేగానే ఉంటుంది.  ఇంటర్వ్యూల్లో తల చెప్పే చమత్కార సమాధానాలు   స్ప‌ష్టంగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ధోనికి సంబంధించిన ఓవీడియో సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తోంది. కాగా  2019 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్…

Read More

ధోనిపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..

టెస్ట్ కెప్టెన్సీ వీడ్కోలు సమయంలో.. అతను మాత్రమే మెసేజ్ చేశాడు:  గత కొంత కాలంగా ఫామ్ తో సతమతమవుతున్న టీంఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో దుమ్ములేపుతున్నాడు.  దీంతో కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తు పోస్టులు పెడుతున్నారు. టోర్నీకి ముందు అతనికి జట్టులో స్థానంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే సెలక్టర్స్ అతనికి నెలరోజులు విశ్రాంతి ఇవ్వడం కొత్త చర్చకు దారితీసింది. ఎట్టకేలకు జట్టులోకి వచ్చిన రన్…

Read More

పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు.. టోర్నీలో వరుసగా మూడో ఓటమి!

ఐపీఎల్ 15 వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 126 పరుగులకే చెన్నై చేతులెత్తేసింది. దీంతో 54 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఆ జట్టులో చలియామ్ లివింగ్ (60) స్టోన్ హాఫ్…

Read More

చెన్నై కి షాకిచ్చిన లఖ్నవూ సూపర్ జెయింట్స్..!

ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కి షాకిచ్చింది లఖ్నవూ సూపర్ జెయింట్స్. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో లఖ్నవూ సూపర్ జెయింట్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించి చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు.. ఓపెనర్ రాబిన్ ఊతప్ప మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 50 పరుగులు) కి తోడు మొయిన్ అలీ(22 బంతుల్లో 35).. శివమ్ దుబె(30 బంతుల్లో 49)రాణించడంతో 211 భారీ…

Read More

సరికొత్త పాత్రలో మహేంద్ర సింగ్ ధోనీ!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. అదేంటి ఐపీఎల్ ఇంకా ప్రారంభం కాలేదు! కొత్త పాత్ర ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అది క్రికెట్ కు సంబంధించి కాదండోయ్ ఓ నవలకు సంబంధించి. మహి ప్రధాన పాత్రగా ‘అధర్వ’ అనే నవల రాస్తున్నారు సంగీత దర్శకుడు రమేశ్ తమిళ్మణి. ఇది గ్రాఫిక్ నవల. ఇందులోని ధోనీ ఫస్ట్లుక్ను బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో కత్తి పట్టి కిర్రాక్ లుక్లో కనిపిస్తున్నారు మహి.ఈ గ్రాఫిక్ నవలను…

Read More

కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై.. షాక్లో అభిమానులు!

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కొహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి వైదోలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు అవకాశం కల్పించిన బీసీసీఐతోపాటు.. సీనియర్లకు థ్యాక్స్ చెప్పారు. కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని ట్వీట్ చేశాడు. కాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోల్పోయిన వెంటనే కొహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఏడేళ్ల పాటు కెప్టెన్‌గా తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. అండగా…

Read More

ధోనిని ప్రశంసల్లో ముంచెత్తిన సీఎం స్టాలిన్!

ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ పుల్ జట్టు ఎదంటే సగటు క్రికెట్ అభిమానికి గుర్తొచ్చే పేరు చెన్నె సూపర్ కింగ్స్. ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యం కానీ రీతిలో ప్లే ఆఫ్ చేరడంతో .. విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆజట్టుకు ఉన్న అభిమానులు సైతం మరో జట్టుకు లేదనడంలో సందేహం లేదు. సీఎస్కే అంటే ముందుగా గుర్తొచ్చేది ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని. సీఎస్కే అభిమానులు పిలుచుకునే పేరు తల. ఒక్క మాటలో…

Read More

జన్మదిన శుభాకాంక్షలు ధోని!

భారత్ క్రికెట్ బోర్డు అంటే ప్రపంచంలోనే అత్యంత ధనికమైన..కులం కార్డు పులుముకొని స్వార్ధరాజకీయలకు పెట్టింది పేరు..2007వరకు స్వార్ధపూరిత రాజకీయమకిలి పట్టి భ్రష్టు పట్టినా టీంకి సారధి వైఫల్యం..కీపర్ కొరతతో కొట్టుమిట్టాడుతున్న వేళా ఝర్ఖండ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చినా కుర్రాడు జట్టుకు భవిష్యత్ ఆషాకిరణంలా కనిపించాడు..సీనియర్ ఆటగాళ్లు సైతం సారధ్య బాధ్యతలు చెపట్టడానికిసంకోచిస్తున్నా వేళా సారధ్య బాధ్యతలను అంగీకరించి అందరిని ఆశ్చర్యపరుస్తూ..సాహసానికి పూనుకున్నాడు.. సారధ్య బాధ్యతలు అప్పగించినా వెంటనే తను ఓ షరతు పెట్టడంతో కంగుతినడం…

Read More
Optimized by Optimole