‘మెగా’ అభిమానులకు కిక్కిచే వాల్తేరు వీరయ్య…

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ‘పవర్ ‘ డైరెక్టర్ బాబీ చిత్రానికి దర్శకుడు. శృతిహాసన్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మించగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.సంక్రాంతి కానుకగా చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ ఆచార్య ‘ డిజాస్టర్ తో నిరాశలో ఉన్న మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి వారి ఆశలు నెరవేరాయా? లేక అడియాశలేనా? తెలుసుకుందాం! కథ: వీరయ్య…

Read More

సంక్రాంతి ‘మాస్’ ధమాకా ‘వీర సింహారెడ్డి’ ..

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. శృతిహాసన్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా గురువారం చిత్రం  ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత బాలయ్య  నటించిన మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . మరీ సినీ  ప్రేక్షకుల అంచనాలు ఏ మేరకు  నెరవేరాయో  చూద్దాం ? కథ : వీర సింహారెడ్డి (సీనియర్ బాలకృష్ణ) రాయలసీమ క్షేమం కోసం…

Read More

100 కోట్ల క్లబ్లో మహేష్ ‘ సర్కార్ వారి పాట ‘

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లనూ రాబడుతోంది. తాజాగా ఈ సినిమా యూఎస్ లో 2.3 అమెరిన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా.. రెండో వారంలోనూ డీసెంట్‌ కలెక్షన్స్ రాబడుతోంది. అంతేకాక ఈ సినిమా రూ. 100 కోట్ల షేర్ క్రాస్ చేసింది. మహేష్ బాబు కెరీర్‌లో రూ….

Read More

ప్రశాంత్ నీల్ _ ఎన్టీఆర్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శుక్రవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. “రక్తంతో తడిసిన మట్టికి మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయే అర్హత ఉంటుంది. అతని మట్టి.. అతని పాలన.. కానీ అతని రక్తం మాత్రం కాదు ” అంటూ ఉండే…

Read More

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న ‘సూపర్ స్టార్ ‘ సాంగ్…

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట.’ గీతా గోవిందం ‘ఫేం పరశురామ్ దర్శకుడు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్.. మూవీపై అంచనాలు పెంచేశాయి. ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన.. పెన్ని సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. కేవలం 24 గంటల్లోనే 1.8 కోట్ల మిలియన్ వ్యూస్ సాధించి…

Read More

మెగాస్టార్ సినిమాలో శృతి హాసన్..!

మెగాస్టార్ చిరంజీవి ,డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా శృతి హాసన్ నటించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ తో శృతి హాసన్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. వెల్కమ్…

Read More

సూపర్ స్టార్ మూవీ వాయిదా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో సినిమా మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని భావించిన చిత్ర యూనిట్.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి చిత్రాల విడుదలకు లైన్లో ఉండటంతో.. నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 1 వ తేదిన విడుదల చేస్తామని ప్రకటించింది. తాజాగా కథానాయకుడు మహేశ్‌బాబు తోపాటు, నటి…

Read More
Optimized by Optimole