Telangana: గాడిద గుడ్డు పేరుతో బిజేపి పై కాంగ్రెస్ ఎటాక్..వినూత్న నిరసన..!

In Telangana: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఇటీవలి బడ్జెట్ లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. అయితే 8 ఎంపీ సీట్లు…

Read More

Runamaphi: రైతు రుణమాఫీతో కాంగ్రెస్ ఎస్కేప్ ప్లాన్ ..!

Telangana: రుణమాఫీతో తమది రైతు అనుకూల ప్రభుత్వమని నమ్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం భారీ ఎత్తున ప్రకటనలకు, సంబరాలకు కోట్ల రూపాయిల్ని ప్రభుత్వం మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. మొదటి విడతలో చేసిన మాఫీతో అన్నదాతలందరూ తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది.  ప్రభుత్వం ప్రకటించిన ఈ రుణమాఫీ సంపూర్ణంగా లేకుండా ఒక మాయాజాలంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎలాంటి షరతులు లేకుండా వంద శాతం పారదర్శకతతో అమలు చేస్తేనే…

Read More

Unionbudget2024 : బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత హర్షణీయం: నాదెండ్ల మనోహర్

NadendlaManohar: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడాన్ని జనసేన పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15వేల కోట్లు కేటాయించడం, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్రం ప్రకటించడంపై జనసేన పార్టీ శాసనసభ పక్షం తరఫున కృతజ్ఞతలు తెలిపారు….

Read More

Lordshiva: శివుడు మూడో కన్ను తెరిచినా సరే.. తప్పు తప్పే..!

విశీ(సాయివంశీ): పూర్వం మదురైని షణ్మగపాండియన్ అనే రాజు పాలిస్తున్నాడు. ఒకసారి ఉద్యానవనంలో ఉన్న సమయంలో తన భార్య జుట్టులోనుంచి సుగంధ పరిమళం ఆయన్ను తాకింది‌. కానీ ఆమె జుట్టుకు ఎటువంటి నూనె రాయలేదు. తలలో పూలు కూడా లేవు. దీంతో ‘స్త్రీ జుట్టులోనుంచి వచ్చే పరిమళం సహజమైనదా? వేరే కారణం వల్ల వస్తుందా’ అనే ప్రశ్న మొదలైంది. దీనికి సమాధానం చెప్తే వెయ్యి బంగారు నాణేలు ఇస్తానని ఆయన ప్రకటించాడు. ఇందుకోసం చాలామంది ప్రయత్నించినా ఎవరూ సరైన…

Read More

Kodi Ramakrishna: గుండెపోటు అనంతరం నాన్న కోడి రామకృష్ణ అడిగిన మొదటి ప్రశ్న..

డాక్టర్ వైజయంతి పురాణపండ: (జులై 23 కోడి రామకృష్ణ జయంతి) ” ఇల్లు… షూటింగ్… రెండే ఆయన లోకం  ఎక్కడికి వెళ్లినా నేనే ఎదురు రావాలి ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య” చలన చిత్ర రంగాన్ని మించి ప్రజలను ప్రభావితం చేసే రంగం మరొకటి ఉండదు. మంచైనా.. చెడు అయినా… సృజన అయినా… సందేశమైనా… కుటుంబ బంధాలైనా… ఇలా ఏ అంశాన్నైనా హృదయానికి హత్తుకునేలా చెప్పగల సమ్మోహన శక్తి ఆ ఒక్క రంగానిదే. హీరోలను…

Read More

RammohanNaidu: ‘ కింజరాపు ‘ ఓ వెలుగు కిరణం.

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): తెలుగు రాజకీయ చరిత్రకు కింజరాపు ఎర్రన్నాయుడు చేసిన గొప్ప కాంట్రిబూషన్…. తనయుడు రాంమోహన్ నాయుడును, వారసుడిగా తన పరోక్షంలో అందించడం. తండ్రి సద్గుణాలన్నీ పుణికి పుచ్చుకున్న రాంమోహన్ నాయుడు రాజకీయంగా తనను తాను రూపుదిద్దుకుంటున్న తీరు, పొందిన పరిణతి, అలవర్చుకున్న సంస్కృతి, చిన్న వయసులోనే సాధించిన, సాధిస్తున్న ఘన విజయాలు చూడలేకపోవడం ఎర్రన్న (ఆత్మీయులు ఆయన్నలా పిలుచుకునేది) దురదృష్టం! కానీ, రామ్మోహన్ వంటి ప్రయోజకుడైన కొడుకును కని, పెంచి, పెద్ద…

Read More

GuruPurnima:గురుపౌర్ణమి ప్రత్యేకం..గురువంటే ఎవరు?

డా . పురాణపండ వైజయంతి : గురుపౌర్ణమికి వ్యూస్ ప్రత్యేకం.. గురువంటే ఎవరు? సకల విద్యలూ నేర్పేవాడు మాత్రమేనా? అంతకు మించి ఏముంది అనుకుంటారా? దీనికి సమాధానం ఒకే పదం అదే వ్యాస భగవానుడు. జగత్తు ఎన్ని తరాలను చూసినా… ఎన్ని యుగాలను దొర్లించినా… ఏ కాలానికైనా ఆపాదించుకునేలా రచన చేయడం ఆయనకే సాధ్యం. అందుకే ఆయన జగద్గురువు అయ్యాడు. ఆ గురువు బాటను అనుసరించిన వారు శ్రీయుతులు పురాణపండ రామ్మూర్తి ఆయన జ్యేష్ఠుడు ఉషశ్రీ. వ్యాస…

Read More

Tollywood: తెలుగు సినిమాల్లో ‘ఫోర్‌ప్లే’ గురించి మాట్లాడే సందర్భాలు రావచ్చేమో..?

Nancharaiah merugumala senior journalist: ‘ఫోర్‌ప్లే’ లేకుండా చేస్తే ఆడవాళ్లకు ‘పెయిన్‌’ అని ఒక తమిళ సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌ తన భర్తకు చెప్పినట్టు మరో నూరేళ్లకైనా తెలుగు సినీ నాయిక మాట్లాడుద్దా? ‘ తమిళ పాప్యులర్, కమర్షియల్‌ ’సినిమాల్లో కులం ప్రస్తావనల గురించి మన పాత్రికేయ మిత్రుడు జీఎస్‌ రామ్మోహన్‌ ఈరోజు ‘మహారాజా’ అనే తమిళ అనువాద తెలుగు సినిమా గురించి రాసిన సందర్భంలో నాకు నచ్చిన విషయం చెప్పాడు. ఈ కులాల విషయంలో–‘‘ తమిళులు…

Read More

Actress: ” ప్రేమలు” సొగసరి అందాల సోయగాలు..

Mamithabaiju:’ ప్రేమలు ‘ ఫేం మమిత తాజా ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సెలెక్టెడ్ మూవీస్ తో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగులో బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. Insta

Read More

Ramana: ‘మిథునం’ పరిమళం మనసు దోచింది.. రమణ స్మృతిలో..!

సాయి వంశీ (విశీ): (ఒక కథ.. రెండు అద్భుతాలు ❤️❤️) తెలుగు నేలంతా తెలిసిన కథ‌ శ్రీరమణ గారు రాసిన ‘మిథునం’. 1997లో ప్రచురితమై తెలుగు వారికి పంచిన పరిమళం గురించి ఎంత చెప్పినా తక్కువే! చదివినవారంతా బాగుందని వదిలేయకుండా మిగిలిన వారితో చదివించారు. ఆ రుచి అందరికీ పంచారు. బాపు అంతటి వారు చదివి.. ఆనందంతో స్వదస్తూరితో కథ రాశారు. 2012లో తనికెళ్ల భరణి గారి దర్శకత్వంలో చిత్రంగా రూపొంది ప్రేక్షకుల మనసు దోచింది. అయితే…

Read More
Optimized by Optimole