Telangana: బిఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తుందా..?

Telanganacongress: ఎన్నికలు ముగియగానే ప్రతీ రాజకీయ పార్టీ ప్రధానంగా అధికారం చేపట్టినవారు ‘‘రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం. ఇక పై అభివృద్ధిపైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తాం…’’ అంటూ తియ్యటి మాటలను వల్లెవేస్తారు. ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యతిస్తున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పరిపాలనతో సంతృప్తి చెందని ప్రజలు ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకు మించి పార్లమెంట్‌ ఎన్నికల్లో గట్టి గుణపాఠం…

Read More

Telanganaslang: తెలంగాణ వాళ్లం.. మేం అంత Unculturedఆ..?

సాయి వంశీ ( విశీ) :  హీరో విజయ్ దేవరకొండని తన యాస మార్చుకొమ్మని ఓ వీడియో చేశారని, ఆ వీడియోను ఖండిస్తూ Mohan Babu ఒక‌ పోస్ట్ రాశారు. ఆ వీడియో చేసినవాళ్లు కొన్ని సినిమాలకు ఆ యాస సరికాదని అన్నారా? లేక పూర్తిగా ఆ యాసను వదిలేయమని ఉచిత సలహా ఇచ్చారా అనేది తెలియదు. కొన్ని సినిమాలకు ఆ యాస కరెక్ట్ కాదని నేనూ ఒప్పుకుంటాను. ఒక యాక్టర్ అన్ని పాత్రల్లో ఒకే రకమైన…

Read More
bjp telangana,bjp,

BjpTelangana: తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పోరు.. పాత కొత్త కలహాలు..!

BjpTelangana:  ‘‘మంచి నాయకుడికి సహనం అనే గుణం ఉండాలి. ఎదగాలనుకునే నాయకుడు ఓపిక పడితే కచ్చితంగా కష్టానికి తగిన ఫలం పొందుతాడు..’’ అనే చాణక్య రాజనీతి ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. లోక్సభ ఎన్నికలు అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో నాయకుల మధ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రస్థాయిలో ఆధిపత్య పోరు ప్రారంభమైంది. అధ్యక్ష పదవి పోరులో నాయకులు సహనం కోల్పోయి చేస్తున్న వ్యాఖ్యలతో నష్టం జరుగుతున్నా బీజేపీ అధిష్టానం…

Read More

SuryaPeta Tswrds: ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టు భర్తీకి ప్రకటన..

SuryaPeta: సూర్యాపేట బాలెం ప్ర‌భుత్వ సాంఘీక సంక్షేమ మ‌హిళ డిగ్రీ క‌ళాశాలలో అతిధి అధ్యాప‌క పోస్టుల‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అర్హూలైన అభ్య‌ర్థులు అధ్యాప‌క పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ప్రిన్సిపల్ డాక్టర్ పున్య శైలజ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మైక్రోబ‌యాల‌జీ-1 సబ్జెక్టు సంబంధించిన అధ్యాపక పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు జ‌న‌వ‌రి 31 లోపు గ‌డువు ఉన్న‌ట్లు ప్రిన్సిప‌ల్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 

Read More

kalkireview: ‘కల్కి 2898AD’ విజువల్ వరల్డ్ ఆకట్టుకుందా? రివ్యూ..!

kalkireview: ప్ర‌భాస్ పాన్ వ‌ర‌ల్డ్ ప్రాజెక్ట్ క‌ల్కి 2898AD  ఎట్ట‌కేల‌కు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ , థీమ్ సాంగ్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. మ‌హ‌న‌టి తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ కొట్టిన ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చాలా గ్యాప్ తీసుకుని భారీ తారాగాణంతో ఈ సినిమాను తెర‌కెక్కించాడు. విజువ‌ల్ వండ‌ర్గా తెర‌కెక్కిన క‌ల్కిపై ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు సినిఅభిమానులు ఆస‌క్తి ఎదురుచూస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ ఎలా…

Read More

Telugu literature: నేటి సాహిత్యం..” చావడానికే బతుకు”..!

Telugu poetry : ” చావడానికే బతుకు”  మనం మన తాత ముత్తాతల అడుగుజాడల్లో చెట్లలా బతుకుతాం. పురిటిగది గూటిలో సాలీళ్లలా బతుకుతాం. దప్పిక అంచుల్లో మరులుగొంటాం. చావు పుట్టుకల నడుమ దయ్యాలకొంపలో కలలు కంటుంటాం. ఇంకా బతికి ఉన్నామేమో అనిపించేలా మనం చనిపోతాం. — వాయుయు మూలం: వీటో అపుషానా స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read More

Indianconstitution: భారత రాజ్యాంగాన్ని ఇందిరమ్మ 1977లో గుర్తుచేస్తే..ఇప్పుడు మోదీ ఆ పని చేస్తున్నారు!

Nancharaiah merugumala senior journalist: “భారత రాజ్యాంగాన్ని మొదట ఇందిరమ్మ 1977లో గుర్తుచేస్తే..ఇప్పుడు మోదీ ఆ పని చేస్తున్నారు! “ ఇందిరా గాంధీ 11 సంవత్సరాల పాలన తర్వాత, 21 నెలల (కొందరు 19 మాసాలని లెక్కిస్తారు) ఎమర్జెన్సీ అనంతరం…1977 మార్చ్ నెలలో నాటి ప్రతిపక్ష పార్టీలకు భారత రాజ్యాంగం, అందులోని ప్రాథమిక హక్కుల విలువ ఏమిటో అర్థమైంది. ఇందిరమ్మ పార్టీ నేత కాకపోయినా.. అమె అడుగుజాడలనే ఆదర్శంగా ఎంచుకున్న నరేంద్ర మోదీ దశాబ్ద పరిపాలన అనంతరం…

Read More

Rajasinghvsowaisi:ఓవైసీ దేశం విడిచివెళ్లిపో : బీజేపీ ఎంపీ రాజాసింగ్

Rajasingh : లోక్ స‌భ‌లో ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఏం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ చేసిన జైపాల‌స్తీనా స్లోగ‌న్‌ పై దేశ‌వ్యాప్తంగా దుమారం రేగుతుంది. అటు బీజేపీ నేత‌ల‌తో పాటు దేశ‌భ‌క్తులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓవైసీని ఏకిపారేస్తున్నారు. మ‌రోవైపు బీజేపీ ఎంపీ రాజాసింగ్ ఓవైసీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.పాల‌స్తీనాపై ప్రేమ ఉంటే తాప‌త్ర‌యం ఏందుకు..దేశాన్ని విడిచి అక్క‌డి వెళ్లి తుపాకీ ప‌ట్టుకోవాల‌ని దెబ్బిపొడిచారు.పాల‌స్తీనాకు వెళితే మీలాంటి వారి ప‌రిస్థితి ఏంట‌న్నది…

Read More

APpolitics: ఏపీ రాజకీయం..‘‘ఎవరనుకున్నారు…ఇట్లయితదని..?’’

APpolitics:   దివంగత నేత రాజీవ్ గాంధీ నేతృత్వంలో 1984లో జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 400 సీట్లు వచ్చినప్పుడు… ‘‘నాలుగొందల సీట్లు వచ్చాయని, ఆయన గాలి పీల్చద్దంటే పీల్చకుండా ఉండాలా?’’ అని ప్రజాకవి కాళోజీ అనేక సభల్లో ప్రసంగిస్తున్నప్పుడు ఈ ప్రశ్నను సంధించేవారు. ప్రజాకవి కాళోజీ అన్న ఈ మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సరిగ్గా సరిపోతాయి. వ్యవస్థలను నాశనం చేసి, ప్రజల ఆకాంక్షల్ని లెక్కచేయకుండా ఏకపక్ష పాలన చేసినందుకే జగన్ ను వద్దనుకుని…

Read More
Optimized by Optimole