newsminute24
Thangalaan review: మన కొక దేశీ మెల్ గిబ్సన్ దొరికాడు..!
Gurramseetaramulu: వెతికే దృష్టికోణం, ఓపిక ఉండాలే కానీ మన పూర్వీకుల పాదముద్రలు కూడా చెక్కుచెదర కుండా పదిలంగా ఉంటాయి. ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం అది. పదిలంగా ఉన్న ఆ పాదముద్రలను మనమే చెరిపేస్తాం. ఆలయాల పేరుతోనో ఆనకట్టల పెరుమీదనో ఆకాశ హార్మన్యాల విస్తరణ ద్వారానో. మనిషి గుహనుండి గూటికి మారాక వేట వదిలి ఆవాసం కట్టుకున్నాక భూమి ఆసాంతం సొంతం చేసుకోవాలి అని అడవులు కొట్టాము ఆహార్యం మార్చుకున్నాం. ఇప్పుడు వెతికితే దొరికేవి తెగినతలలు,తుప్పుపట్టిన కత్తులు…
thangalanreview: ‘తంగలాన్’ రివ్యూ.. దేశ శతాబ్దాల చరిత్ర.. మూలవాసుల వ్యథ..!
Ganeshthanda(గణేష్ తండ): (తంగలాన్ రివ్యూ): చాలా రోజుల తర్వాత థియేటర్ కి వెళ్లి మూవీ చూశాను. అది కూడా పా.రంజిత్ కోసం. తంగలాన్. చాాలా సినిమాలు కూర్చోబెట్టి, ఆలోచనలే లేకుండా చేస్తాయి. కానీ, పా. రంజిత్ లాంటి డైరెక్టర్లు తీసే సినిమాలు ప్రతి ఒకరిని ఆలోచించేలా చేస్తాయి. తంగలాన్ తన పిల్లలకు ఒక కథ చెప్తుంటాడు. అదే కథను వాళ్ల నాన్న తనకు చెప్పాడు. వాళ్ల తాత అతని నాన్నకు చెప్పాడు. వాళ్ల తాతల తాతలు కూడా…
Moviereview: వీరాంజనేయులు విహారయాత్ర రివ్యూ..జ్ఞాపకాలే కథలు.. కథలే మనం..!
విశీ(వి.సాయివంశీ): అనుభవాలే జ్ఞాపకాలు.. జ్ఞాపకాలే కథలు.. కథలే మనం! చాన్నాళ్ళ తర్వాత ఓ తెలుగు సినిమాను నింపాదిగా చూశాను. Skip & Forward బటన్ నొక్కకుండా పూర్తిగా చూడగలిగాను. మరీ ముఖ్యంగా ‘తెలుగు’ నటులున్న సిసలైన ‘తెలుగు’ సినిమాను చూశాను. అదే ‘వీరాంజనేయులు విహారయాత్ర’. ‘ETV Win’ Streaming Appలో ఉంది. ఇది చాలా సింపుల్‌గా కనిపించే చాలా కాంప్దికేటెడ్ కథ. ఈ మాట ఎందుకంటున్నానంటే, మహాభారతం, రామాయణం లాంటి భారీ కథల్లో బోలెడన్ని పాత్రలు, ఉపకథలు,…
Cartoons: ‘ఇంటెలెక్చ్యుల్ ప్రాపర్టీ రైట్స్’ను తెలుగు రాజకీయ కార్టూనిస్టులు కాపాడడం శుభ పరిణామం..!
Nancharaiah merugumala senior journalist: ‘స్త్రీల శరీర భాగాలు మగాళ్లకు బిగించిన’ రాజకీయ కార్టూన్లు ఇప్పుడు ‘ఈనాడు’లో కనపడకపోవడం ‘పాత తరం’ పాఠకులకు లోటేనా? ‘ఈనాడు’లో క్రమం తప్పకుండా మొదటి పేజీలో దర్శనమిచ్చిన ‘స్త్రీల రొమ్ములతో’ వేసిన పురుష నేతల కార్టూన్లు ఇప్పుడు కనపడడం లేదు! మూడు దశాబ్దాలకు పైగా బర్రె లేదా దున్నపోతుపై స్వారీ చేసే బిహార్ యాదవ రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్‌తో 1990–2020 మధ్య 30 ఏళ్ల పాటు గీసిన బొమ్మలూ అగపడవు….
Doubleismartreview: డబుల్ ఇస్మార్ట్ రివ్యూ.. పూరి మార్క్ మిస్సయ్యింది..!
Doubleismart: హీరో రామ్ – పూరి జగన్నథ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్‌శంకర్ (ismartshankar) బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రామ్ కెరీర్ లో ఆమూవీ హయస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆ తర్వాత అతను నటించిన ఏ సినిమా కూడా ఆరేంజ్ హిట్ అందుకోలేకపోయింది. ఇటు పూరిజగన్నథ్ సైతం పాన్ వరల్డ్ గా తెరకెక్కించిన లైగర్ డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో మరోసారి జోడి కట్టిన వీరిద్దరూ డబుల్ ఇస్మార్ట్(Doubleismart)తో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ కావాలని పట్టుదలతో…
Bachchanreview: మిస్టర్ బచ్చన్ రివ్యూ.. మాస్ మహారాజ్ హిట్ కొట్టినట్టేనా..?
MrBachchanreview: మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకుడు . కథనాయికగా భాగ్యశ్రీ బోర్సే ఈచిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. మాస్ కాంబోలో తెరకెక్కిన ఈమూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇంతకు ఈచిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..!! కథ: మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తుంటాడు. అవినీతి పరుడైన ఓ వ్యాపారి ఇంటిపై బచ్చన్ రైడ్ చేయడంతో ఆగ్రహించిన అధికారులు…
KERALASTORY:హీరోయిన్‌పై లైంగికదాడి.. ఏళ్లు గడిచినా న్యాయానికి ఎదురుచూపులే..!
విశీ(వి.సాయివంశీ): హీరోయిన్‌పై లైంగికదాడి.. ఏళ్లు గడిచినా న్యాయానికి ఎదురుచూపులే! (THE KERALA STORY) 2017 ఫిబ్రవరి.. కేరళ రాష్ట్రం కొచ్చిలోని నెండుంబసేరిలో దారుణం జరిగింది. దక్షిణాది సినిమాల్లో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్ భావన(‘ఒంటరి’, ‘మహాత్మ’ ఫేం)(బాధితురాలి పేరు బయటపెట్టకూడదు. కానీ ఆమె స్వయంగా బయటకు వచ్చి చెప్పింది కాబట్టి తప్పు లేదు)ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ కారులో ఎక్కించుకున్నారు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కొంతదూరం వెళ్లాక ఆమెను వదిలేశారు. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం…