DevaraReview: దేవర రివ్యూ.. ఫస్టాఫ్ దురాశ.. సెకండాఫ్ నిరాశ..!

Taadiprakash: మబ్బుల్ని తాకే మహా పర్వతాలు. కనుచూపు మేర విస్తరించిన కీకారణ్యం. రాకాసి అలలు ఎగసిపడే సముద్రం. అజేయుడూ,ధీరోదాత్తుడూ ‘దేవర’. ఇదొక పర్ ఫెక్ట్ కమర్షియల్ స్కీం. కోట్లు కొల్లగొట్టే బ్లాక్ బస్టర్ థీమ్. కల్లోల సముద్ర కెరటాల్లోంచి ఎన్టీ ఆర్ ఎగిరి వస్తాడు.మెజెస్టిక్ గా,మేన్లీగా రియల్ ఎనర్జీతో దూసుకొస్తాడు. శివ శివా! కొరటాల పడిన శ్రమ అంతా ఇంతా కాదు.దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. సినిమా అంటేనే విజువల్ ప్రెజెంటేషన్. సినిమాటోగ్రఫీ జీనియస్…

Read Full News

Devarareview: రివ్యూ.. అలలా పోటెత్తిన దేవర..!

దేవర రివ్యూ: ఎన్నో అంచనాలు.. ఎన్నో భయాలు.. ప్రమోషన్లు సరిగ్గా లేవు..అసలే భారీగా ప్లాన్ చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్ కాస్త అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో దేవర సినిమాపై రకరకాల ఊహాగానాలు ప్రచారం. ఏదైతేనేం సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది.  ఎన్టీఆర్ అభిమానుల ఆశలు నెరవేరాయా? రాజమౌళి సెంటిమెంటు బ్రేక్ అయ్యిందా? సోలోగా పాన్ వరల్డ్ లో ఎన్టీఆర్ పాగా వేసినట్లేనా? ఇంతకు సినిమా ఎలా ఉంది) సమీక్షలో తెలుసుకుందాం..! కథ: దేశ సంపదను బ్రిటిష్…

Read Full News

Devaratrailer: రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. “దేవర “

దేవర ట్రైలర్ టాక్: ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ వచ్చేసింది. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ రెండు నిమిషాలు 40 సెకండ్ల ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. యాక్షన్ హంగామా, డైలాగులతో ట్రైలర్ నింపేశాడు దర్శకుడు కొరటాల. ” కులం లేదు మతం లేదు ధైర్యం తప్ప ఏమీ లేదు” …” రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. దేవరకథ ” అంటూ వచ్చే డైలాగులు మూవీ కథ నేపథ్యాన్ని తెలిపే…

Read Full News

ఎంజీఆర్‌ రికార్డును సమం చేయడం కేసీఆర్‌ కు సాధ్యమేనా ?

Nancharaiah merugumala senior journalist:  దక్షిణాది రాష్ట్రాల్లో ఓ ప్రాంతీయపక్షం వరుసగా మూడు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం తమిళనాడులో 1970లు, 80ల్లో సాధ్యమైంది. తమిళ మొదటి సూపర్‌ స్టార్‌ ఎంజీ రామచంద్రన్‌ వరుసగా 1977, 1980, 1985 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఏఐఏడీఎంకేను విజయపథంలో నడిపించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మొదటిసారి కేంద్రం అసెంబ్లీని రద్దుచేయడం వల్ల, మూడోసారి మరణం వల్ల ఎంజీఆర్‌ మూడుసార్లూ పూర్తి పదవీకాలం సీఎం పదవిలో కొనసాగలేకపోయారు….

Read Full News

‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. మాస్‌ ఆంథమ్‌ ‘నాటు నాటు’ విడుదల!

దర్శకధీరుడు రాజమౌళి తెరెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రామ్ చరణ్‌ , ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మాస్‌ ఆంథమ్‌ ‘నాటు నాటు’ వచ్చేసింది. పాన్‌ ఇండియాగా రాబోతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7 న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. సినిమాలోని రెండో పాటైన ‘నాటు నాటు’ లిరికల్ నూ చిత్ర బృందం విడుదల చేసింది. ‘నా పాట…

Read Full News

ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ . ఎన్టీఆర్ – చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అందరిలో ఆసక్తిని పెంచుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు, కీరవాణి సంగీతాన్ని అందించారు. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన హీరోల లుక్స్ మూవీపై అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓవిషయం బయటికొచ్చింది. మూవీ టీజర్ ను అన్ని భాషల్లోనూ ఒకే రోజున ఒకే…

Read Full News
Optimized by Optimole