wayanadlandslide: వయనాడ్ విషాదం.. ‘డార్లింగ్’ భారీ విరాళం..!
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. కేరళలోని వయనాడ్ విషాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన భారీ విరాళం ప్రకటించారు. వయనాడ్ బాధితుల సహయార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 2 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ప్రభాస్ టీం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ.. డార్లింగ్ మనసు బంగారం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అటు సినీఅభిమానులు సైతం గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్…