Salmankhan: లారెన్స్‌బిష్టోయీకి సల్మాన్‌ టార్గెవడంపై రాంగోపాల్‌ వర్మ ‘దిగ్భ్రాంతి’..!

Nancharaiah merugumala senior journalist: తల్లిలేని జింక పిల్లలకు చనుబాలిచ్చే స్త్రీలున్న బిష్ణోయీ సమాజంలో పుట్టిన హిందూ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌బిష్టోయీకి సల్మాన్‌ టార్గెవడంపై రాంగోపాల్‌ వర్మ ‘దిగ్భ్రాంతి’! జింక పిల్ల తల్లి మరణిస్తే.. ఆ పిల్లను బిష్ణోయీ మహిళ తన చాతి దగ్గరకు తీసుకుని పాలు ఇస్తుంది. పిల్లలకు ఆవుపాలు తాగించి పెంచే మన సమాజంలో ఇది వింత. ఇలాంటి దృశ్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. కిందటేడాది భారత నటుడు వివేక్‌ ఓబెరాయ్‌ దుబాయిలో ఓ…

Read More

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ ను వెంటాడుతున్న బాయ్ కాట్ ఫీవర్ ..!!

మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రాన్ని బాయ్ కాట్ ఫీవర్ వెంటాడుతోంది. అనూహ్య రీతిలో సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో మూవీ విడుదలకు మరో నాలుగు రోజులు ఉన్న నేపథ్యంలో చిత్రయూనిట్ ఆందోళనలో పడింది. దివంగత నటుడు సుశాంత్ మరణాంతరం మొదలైన బాయ్ కాట్ వివాదం బాలీవుడ్ నుంచి టర్న్ తీసుకుని టాలీవుడ్ కి పాకింది. ఇంతకు గాడ్ ఫాదర్ బాయ్ కాట్ పిలుపు…

Read More

గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్.. జోష్ లో మెగా ఫ్యాన్స్ ..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించిన మూవీపై మెగా అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.ఆచార్య డిజాస్టర్ తో నిరాశలో ఉన్న అభిమానులకు..ఈమూవీతో బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నారు మెగా బాస్. తాజాగా ఈచిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ను చిత్రయూనిట్ ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు….

Read More

మేజర్ టీజర్ విడుదల!

విభిన్న పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న హీరో అడవిశేష్. చేసింది తక్కువ సినిమాలే అయిన సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అతను తాజాగా నటించిన చిత్రం. శశికిరణ్ దర్శకుడు. జిఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు. మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ తెలుగులో మహేష్ బాబు, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్విరాజ్ సోమవారం…

Read More
Optimized by Optimole