అదరగొట్టిన ‘పుష్ప’ రాజ్!
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా గురించి బన్నీ అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఎప్పటిలాగే ఐకాన్ స్టార్ మాస్ నట విశ్వరూపం చూపించారు. ట్రైలర్ చివరలో.. ఈ లోకం నీకు తుపాకీ ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవడి యుద్ధం వాడిదే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్…