టీడీపీ ‘సైలెంట్ సపోర్టు’, షర్మిల ‘బేషరతు’ మద్దతు– రేవంత్ ని ఎక్కడికి పంపిస్తాయో
Nancharaiah merugumala senior journalist: ” 2018 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారితే..ఇప్పుడు టీడీపీ ‘సైలెంట్ సపోర్టు’, షర్మిల ‘బేషరతు’ మద్దతు– రేవంత్ రెడ్డిని ఎక్కడికి పంపిస్తాయో!” 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో ప్రత్యక్ష పొత్తు కాంగ్రెస్ పార్టీని ఆదుకోలేదు! నారా చంద్రబాబు నాయుడు ‘పరోక్ష’ మద్దతు, వైఎస్ షర్మిల ‘బేషరతు’ సపోర్టు హస్తం పార్టీని 2023లో కాపాడతాయా? అనుమానమే! చిత్తూరు, కడప జిల్లాల్లో మూలాలున్న ఈ రెండు పార్టీల వింత…
