కొత్త భాష్యం చెబుతున్న ‘ఎర్రగులాబీలు’
ప్రత్యేక వ్యాసం: డా.గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ,ప్రముఖ్, ప్రజా సంగ్రామ పాదయాత్ర __________________ కొత్త భాష్యం చెబుతున్న ‘ఎర్రగులాబీలు’ మునుగోడు నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా నినదించిన పోరుగడ్డ. గతంలో ఐదుసార్లు ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఉప ఎన్నికలో పొంతనలేని సాకులు చెప్పి టీఆర్‌ఎస్ పంచన కమ్యూనిస్టులు చేరారు. ప్రగతిశీల శక్తులు కలిసి పనిచేయాలంటూ కొత్త భాష్యం చెబుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రగతిశీల పార్టీ ఎట్లా అవుతుందో కమ్యూనిస్టు మేధావులు చెప్పాలి. గడిచిన…
