జలనరసింహుడి ఆలయం!
భారత దేశం ఆధ్యాత్మిక నిలయానికి పెట్టింది పేరు.. సమస్యలు, ఆందోళనలు, చుట్టిముట్టినప్పుడు ప్రశాంతత కోసం విహారాయాత్రల పేరిట ఆలయాలను సందర్శిస్తాం.. అందులో భాగమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన మంగల్ పేట ఆలయం .. క్రీ.పూ 400 ల ఏళ్ల క్రితం స్వామివారు వెలసిన ఈ క్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. కర్నాటక రాష్ట్రంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా… చుట్టూ కొండలు, పచ్చని ప్రశాంతమైన వాతావరణం నడుమ బీదర్ కు దగ్గరలో…